AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: పుష్ప సినిమాలో ఈవిల్‌‌‌‌గా ఫహద్ ఫాజిల్.. స్పెషల్ పోస్టర్‌‌‌‌తో విషెస్ చెప్పిన టీమ్..

సుకుమార్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కామినేషన్‌‌‌లో పుష్ప సినిమా తెరక్కేకుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని

Pushpa: పుష్ప సినిమాలో ఈవిల్‌‌‌‌గా ఫహద్ ఫాజిల్.. స్పెషల్ పోస్టర్‌‌‌‌తో విషెస్ చెప్పిన టీమ్..
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2021 | 5:31 PM

Share

Pushpa: సుకుమార్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కామినేషన్‌‌‌లో పుష్ప సినిమా తెరక్కేకుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌‌‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలాగే ఆ మధ్య పుష్పరాజ్ ఇంట్రడక్షన్ అంటూ ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. అలాగే ఈ సినిమాలో బన్నీ ముగ్గురు విలన్‌‌‌లతో పోటీపడనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక విలన్‌‌‌‌గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌‌‌‌ను ఫిక్స్ చేశారు. ఫహద్ అటు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గాను మెప్పిస్తున్నారు.

నేడు ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప టీమ్ ఆయనకు విషెస్ తెలిపింది. అలాగే ఓ ఆసక్తికర పోస్టర్‌‌‌‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌‌‌‌లో `ఈవిల్ ఎప్పుడూ అంత ప్రమాదకరమైనది కాదు!!’ అని ఉంది మధ్యలో ఫహద్ కన్ను ఉండేలా డిజైన్ చేశారు. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. చిత్తూరు నేపథ్యంలో అక్కడి యాసతో ఈ సినిమా సాగనుంది. అలాగే పుష్పలో చాలా ట్విస్టులు ఉండనున్నాయని టాక్ ఉంది. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ గిరిజన యువతిగా కనిపించనుందట. అలాగే సునీల్, అనసూయకీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక పుష్ప 1 ను దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

BIgg Boss 5: ఆ స్టార్‌ యాంకర్‌ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా.? సాలిడ్‌ హింట్‌ ఇచ్చిన కో యాంకర్‌.

Nagarjuna: వైరల్ అవుతున్న నాగ్ నయా లుక్.. చైతూ- అఖిల్‌‌‌‌కు అన్నయ్యలా ఉన్నారుగా..

Prabhas’s Salaar : డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌ను ప్లాన్ చేస్తున్న సలార్ మేకర్స్.

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..