AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘భారతీయుడు 2’కు మరోసారి బ్రేకులు

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’కు మరోసారి బ్రేకులు పడ్డాయి. లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. మూడవ షెడ్యూల్‌కు సంబంధించిన అప్‌డేట్స్ బయటకు రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం మొదలైంది. అయితే ప్రస్తుతం తన రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కమల్ తీరికలేకుండా ఉన్నారు. దీంతో ఎన్నికలు పూర్తైన తరువాత షూటింగ్ పెట్టుకోవాల్సింది కమల్ […]

‘భారతీయుడు 2’కు మరోసారి బ్రేకులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2019 | 6:48 AM

Share

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’కు మరోసారి బ్రేకులు పడ్డాయి. లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. మూడవ షెడ్యూల్‌కు సంబంధించిన అప్‌డేట్స్ బయటకు రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం మొదలైంది. అయితే ప్రస్తుతం తన రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కమల్ తీరికలేకుండా ఉన్నారు. దీంతో ఎన్నికలు పూర్తైన తరువాత షూటింగ్ పెట్టుకోవాల్సింది కమల్ కోరడంతో మూవీ యూనిట్ బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Follow Us
మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు..
మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు..
బార్బీ ‘డ్రీమ్ టీమ్’లో స్మృతి మంధానా.. తొలి క్రికెటర్‌గా
బార్బీ ‘డ్రీమ్ టీమ్’లో స్మృతి మంధానా.. తొలి క్రికెటర్‌గా
హీరో శ్రీకాంత్ కజిన్ టాలీవుడ్‌లో తోప్ నటి..
హీరో శ్రీకాంత్ కజిన్ టాలీవుడ్‌లో తోప్ నటి..
ఈ మొక్కను పెంచుతున్నారా?.. మీరు వీధిలో పడటం ఖాయం..
ఈ మొక్కను పెంచుతున్నారా?.. మీరు వీధిలో పడటం ఖాయం..
ఫూల్ మఖానా వర్సెస్ వేయించిన శనగలు.. ఈ రెండింటిలో ఎక్కువ ఆరోగ్యం?
ఫూల్ మఖానా వర్సెస్ వేయించిన శనగలు.. ఈ రెండింటిలో ఎక్కువ ఆరోగ్యం?
రామ మందిర నిర్మాణంతో మారిన అయోధ్య ఆర్థిక ముఖచిత్రం
రామ మందిర నిర్మాణంతో మారిన అయోధ్య ఆర్థిక ముఖచిత్రం
భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర
భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర
పెట్టుబడి అవసరం లేదు.. రోజుకు రెండు గంటలు ఈ పని చేస్తే చాలు.
పెట్టుబడి అవసరం లేదు.. రోజుకు రెండు గంటలు ఈ పని చేస్తే చాలు.
మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పుత్తడి బొమ్మ రాశి..
మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పుత్తడి బొమ్మ రాశి..
నడుము నాజూగ్గా సన్నగా అవ్వాలంటే రోజూ తేనెను ఇలా తినండి..!
నడుము నాజూగ్గా సన్నగా అవ్వాలంటే రోజూ తేనెను ఇలా తినండి..!