AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: కిర్రాక్ ఫోటోలతో నెట్టింట కాజల్ సందడి.. రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమేనా ?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. స్టైలీష్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‏లో ఉంటుంది.

Kajal Aggarwal: కిర్రాక్ ఫోటోలతో నెట్టింట కాజల్ సందడి.. రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమేనా ?
Kajal
Rajitha Chanti
|

Updated on: Aug 20, 2022 | 3:30 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ చందమామా కాజల్ (Kajal Aggarwal) మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాది చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లతో ఫుల్ ఫాంలో ఉన్న సమయంలోనే కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.బాబు పుట్టిన తర్వాత పూర్తిగా తన సమయాన్ని అతనితో ఎంజాయ్ చేస్తున్న కాజల్.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. స్టైలీష్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‏లో ఉంటుంది. అయితే దాదాపు సంవత్సరంపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్…ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది. దక్షిణాదిలో మళ్లీ బిజీ అయ్యేందుకు ఆమె సుముఖత చూపిస్తుందని.. ఇప్పటికే ఆఫర్స్ వస్తే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ మేనేజర్లకు చెప్పిందని సమాచారం.

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో భారతీయుడు 2 చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటించాల్సి ఉంది. చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ప్రెగ్నేన్సీ విషయం ఈ సినిమా నుంచి తప్పుకుంది. అంతేకాకుండా నాగర్జున ఘోస్ట్ చిత్రం నుంచి కూడా కాజల్ అవుట్ అయ్యింది. ఇక ఇప్పటికే ఆమె ఓటీటీ, ప్రాజెక్ట్స్‏కు ఓకే చెప్పాలని చూస్తుందని.. మరోసారి అభిమానులను అలరించేందుకు కాజల్ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మునుపటి లుక్‏లోకి మారిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో