ఢిల్లీ రాజకీయాలను శాసించబోతోన్న ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ యన్టీఆర్. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే నటుడు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, అన్న ఎన్టీఆర్ నుంచి పోలికలతో పాటు వాగ్దాటిని, ప్రతిభను పుణికిపుచ్చుకున్న మనవడు. 2009 ఎన్నికల్లో తన తాత పెట్టిన పెట్టిన తెలుగుదేశం నుంచి ప్రచారం చేసిన తారక్..ఆ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌కే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయన జక్కన్న డైరెక్షన్‌లో రామ్ చరణ్‌తో కలిసి ఆర్​ఆర్​ఆర్​’ అనే మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ ఉండబోతుందని ప్రచారం […]

ఢిల్లీ రాజకీయాలను శాసించబోతోన్న ఎన్టీఆర్..!
Follow us

|

Updated on: Jan 29, 2020 | 8:06 PM

యంగ్ టైగర్ యన్టీఆర్. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే నటుడు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, అన్న ఎన్టీఆర్ నుంచి పోలికలతో పాటు వాగ్దాటిని, ప్రతిభను పుణికిపుచ్చుకున్న మనవడు. 2009 ఎన్నికల్లో తన తాత పెట్టిన పెట్టిన తెలుగుదేశం నుంచి ప్రచారం చేసిన తారక్..ఆ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌కే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయన జక్కన్న డైరెక్షన్‌లో రామ్ చరణ్‌తో కలిసి ఆర్​ఆర్​ఆర్​’ అనే మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనేది ఈ సినిమా టైటిల్‌ అని సోషల్ మీడియాలో విసృతంగా సర్కులేట్ చేస్తోన్నారు ఫ్యాన్స్.

అయితే ఫిల్మ్ నగర్ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ఈ మూవీ కథను ఢిల్లీ రాజకీయాల నేపథ్యంలో రాసుకున్నాడట మాటల మాంత్రికుడు. ఓ పవర్‌ఫుల్ పొలిటిషన్ రోల్లో తారక్ నటించనున్నాడని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ తన సెంటిమెంట్ కలిసొచ్చే విధంగా ‘అ’ అనే అక్షరం టైటిల్ ఫిక్స్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..