టీవీ షోలో అదరగొడుతున్న యంగ్ బ్యూటీ సిమ్రాన్ చౌదరి
27 September 2026
Rajeev
Pic credit - Instagram
సిమ్రాన్ చౌదరి 2014లో వచ్చిన ‘హమ్ తుమ్’ చిత్రంతో హీరోయిన్‌గా సినీ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా పెద
్దగా ఆకట్టుకోలేదు.
ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆమె.. 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర యువ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
‘ఈ నగరానికి ఏమైంది’ తర్వాత సిమ్రాన్‌కు అవకాశాలు పెరిగాయి. బొంబాట్, చెక్, పాగల్, సెహరి, అథర్వ వంటి సినిమాల్లో నటించింది.
ముఖ్యంగా విశ్వక్ సేన్ నటించిన పాగల్’, ‘సెహరి’ చిత్రాలు ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలుగా నిలిచాయి.
గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన క్యారెక్టర్లలో కనిపించేందుకు ఆమె ఆసక్తి చూపిస్తుంది. ప్రస్తుతం టీవీషోతో సందడి చేస్తుంది.
మోడలింగ్‌లో సాధించిన గుర్తింపును పక్కన పెట్టి.. నటిగా తనను తాను నిరూపించుకోవడానికి విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ