AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr. NTR: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ న్యూలుక్.. సూపర్ స్టైలీష్‏గా యంగ్ టైగర్..

తాజాగా తారక్ న్యూలుక్ నెట్టింట వైరలవుతుంది. ఎన్టీఆర్ క్లాసీ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సూపర్ స్టైలీష్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jr. NTR: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ న్యూలుక్.. సూపర్ స్టైలీష్‏గా యంగ్ టైగర్..
Ntr
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2022 | 3:09 PM

Share

దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ఎన్టీఆర్. ఈ మూవీలో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటనకు ప్రపంచం ఫిదా అయ్యింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‏లో జపాన్‏లో సందడి చేశారు ఎన్టీఆర్. అక్కడ అభిమానులు చూపించిన ప్రేమకు తారక్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తారక్ తన తదుపరి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ మూవీ చేయనున్నారు. NTR30 వర్కింగ్ టైటిల్‏ తో రాబో తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజాగా తారక్ న్యూలుక్ నెట్టింట వైరలవుతుంది. ఎన్టీఆర్ క్లాసీ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సూపర్ స్టైలీష్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రముఖ అడ్వర్టైజింగ్.. సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ అవినా‏ష్ గోవారికర్ తన సోషల్ మీడియాలో ఖాతాలో జూనియర్ ఎన్టీఆర్ క్లాసీ లుక్ షేర్ చేశారు. అయితే అందులో తారక్.. మరింత స్టైలీష్ గా కనిపిస్తున్నారు. గ్లాసెస్.. సూట్‏లో అదరగొట్టాడు. యంగ్ టైగర్ న్యూలుక్ నెట్టింటిని షేక్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీనే కాకుండా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రీలుక్ అంచనాలను పెంచేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!