AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: మరో రియల్ హీరో కథతో రానున్న సూర్య.. జై భీమ్ సినిమా స్టోరీ ఇదేనా..

తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమాలు ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

Suriya: మరో రియల్ హీరో కథతో రానున్న సూర్య.. జై భీమ్ సినిమా స్టోరీ ఇదేనా..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 03, 2021 | 8:37 AM

Share

Suriya: తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమాలు ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ వెర్సటైల్ యాక్టర్. ఇటీవలే వరుస సినిమాలను అనౌన్స్ చేశాడు సూర్య. వాటిలో జై భీమ్ సినిమా ఒకటి. జై భీమ్ సినిమా లో సూర్య లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సూర్య ను ఇప్పటి వరకు చూడని సరికొత్త పాత్రలో కనిపించాబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళంలో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.

1993 లో తమిళనాడులో గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశం తో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. అప్పట్లో ఆ యువతి కోసం చంద్రు చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సూర్య అభిమానులు. గతంలో సూర్య నటించిన ‘సూరారై పోట్రూ’లో జీ ఆర్ గోపీనాథ్ జీవిత కథతో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక జై భీమ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rakshasudu 2: ఈసారి లండన్‌లో రాక్షసుడి ఆకృత్యాలు.. సీక్వెల్‌ సినిమాకు ఎంత ఖర్చు చేయనున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

Rashi Khanna: జోరు మీదున్న అందాల రాశి.. ఒకేసారి మూడు భాషల చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీ..

సాక్ష్యాధారాలు నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేం.. రాజ్ కుంద్రా కేసులో ముంబై పోలీసుల వాదన

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?