AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ఆ టైటిల్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తోన్న మహేష్.. త్రివిక్రమ్ సినిమా ఏంటంటే..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ క్యూరియాసిటిని పెంచేసింది. ఇందులో మహేష్ స్టైలీష్ అండ్ కూల్ లుక్ లో కనిపించనున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఇప్పటివరకు ఈ మూవీకి టైటిల్ ఖరారు చేయలేదు.

Mahesh Babu: ఆ టైటిల్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తోన్న మహేష్.. త్రివిక్రమ్ సినిమా ఏంటంటే..
Ssmb 28
Rajitha Chanti
|

Updated on: May 11, 2023 | 7:54 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. చాలా రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్స్ తో పాటు.. బలమైన ఎమోషన్స్ తో నడిచే కథ ఇది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల కీలకపాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ క్యూరియాసిటిని పెంచేసింది. ఇందులో మహేష్ స్టైలీష్ అండ్ కూల్ లుక్ లో కనిపించనున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఇప్పటివరకు ఈ మూవీకి టైటిల్ ఖరారు చేయలేదు.

కానీ కొద్ది రోజులుగా ఈ మూవీ టైటిల్ పై ఆసక్తికర అప్డేట్స్ మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్ కు అ అక్షరంతో టైటిల్ పెట్టడం సెంటిమెంట్.. అ అక్షరంతోనే కథకి దగ్గరగా ఉండే కొన్ని టైటిల్స్ పరిశీలించారట. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కొత్త టైటిల్ మహేష్ బాబుకు కూడా నచ్చిందని సమాచారం. మొత్తానికి ఈ టైటిల్ ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

ఇవి కూడా చదవండి

మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమా అనంతరం.. మహేష్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు.

Follow Us
దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్..పోలీసుల మైండ్
దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్..పోలీసుల మైండ్
ఆర్.బి.చౌదరి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం
ఆర్.బి.చౌదరి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.?
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.?
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు
సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ పని చేస్తేనే..
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ పని చేస్తేనే..