Tamannaah Bhatia: “మన ఇండియన్ సినిమాను నడిపించేవి అవే”.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం జోరు తగ్గిందనే చెప్పాలి. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోయిన ఈ చిన్నది ఇటీవల తెలుగులో సినిమాలు తగ్గించిందనే చెప్పాలి. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకుంది

Tamannaah Bhatia: మన ఇండియన్ సినిమాను నడిపించేవి అవే.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Tamannaah Bhatia
Follow us

|

Updated on: Sep 17, 2022 | 6:50 PM

మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia)ప్రస్తుతం జోరు తగ్గిందనే చెప్పాలి. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోయిన ఈ చిన్నది ఇటీవల తెలుగులో సినిమాలు తగ్గించిందనే చెప్పాలి. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకుంది తమన్నా. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. త్వరలో బబ్లీ బౌన్సర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ మరియు జంగిలీ పిక్చర్స్ నిర్మించాయి .ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా మాట్లాడుతూ..

తెలుగు సినిమా అంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా జర్నీ తెలుగు నుండే సార్ట్ ఆయ్యింది. రాజమౌళి, సుకుమార్ లు అందరూ మన ఇండియన్ రూట్స్ కథలు తీసుకొని చేస్తుంటారు. ఇప్పటికీ  మన ఇండియన్ సినిమాను మన  ఏమోషన్సే నడిపిస్తాయి అని అన్నారు తమన్నా. తొలి సారిగా లేడీ బౌన్సర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ స్క్రిప్ట్ నాకు దొరకడం నా అదృష్టం. .పలు సార్లు జాతీయు అవార్డ్స్ పొందిన మధుర్ భండార్కర్ సర్ తో చేసే అవకాశం వచ్చిందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో హరియాణాకు చెందిన యువతిగా నటించాను.తప్పకుండా ఈ సినిమా నా కేరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. మధుర్  బండార్కర్ సినిమాలో నటించిన హీరోయిన్స్ కు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ నెల 23న డిస్నీ+ హాట్‌స్టార్‌ లో విడుదల అవుతున్న ఈ సినిమా ను కుటుంబ సమేతం గా  ఇంట్లో కూర్చొని హ్యాపీ గా  చూడండి అని చెప్పుకోచంది తమన్నా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు