AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehreen Pirzada: సాహసాలు చేస్తున్న సొగసరి.. ఏకంగా వేల అడుగుల ఎత్తు నుంచి డైవ్

బ్యాక్ టు బ్యాక్ మీడియం రేంజ్ హీరోల సరసన సినిమాలు చేసింది. అయితే మెహరీన్ కు అనుకున్న  హిట్ మాత్రం పడలేదు. వరుణ్ తేజ్, వెంకటేష్ కలిసి నటించిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు హిట్ అయినప్పటికీ 

Mehreen Pirzada: సాహసాలు చేస్తున్న సొగసరి.. ఏకంగా వేల అడుగుల ఎత్తు నుంచి డైవ్
Mehreen
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2022 | 8:33 AM

Share

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీరిప్రేమ గాధ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ మెహరీన్ కౌర్. తొలి సినిమాతోనే అందంతో అమాయకత్వంతో కట్టిపడేసింది. పాలరాతిశిల్పం లా ఉండే ఈ చిన్నదానికి ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ మీడియం రేంజ్ హీరోల సరసన సినిమాలు చేసింది. అయితే మెహరీన్ కు అనుకున్న  హిట్ మాత్రం పడలేదు. వరుణ్ తేజ్, వెంకటేష్ కలిసి నటించిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు హిట్ అయినప్పటికీ అవి హీరోల ఖాతాలోకి వెళ్లిపోయాయి. దాంతో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి. మొన్నమధ్య ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లి పెళ్లి క్యాన్సిల్ చేసుకొని వార్తల్లో కూడా  నిలిచింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వాడేస్తుంది. నిత్యం కొత్త కొత్త విషయాలతో పాటు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటంది. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

తాజాగా మెహరీన్ షేర్ చేసిన వీడియోలో వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేసింది. స్కై డైవింగ్ కి వెళ్లడానికి ముందు చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది. వేల అడుగుల పైకి విమానంలో వెళ్లి అక్కడి నుంచి స్కై డైవ్ చేసింది. గాల్లో తేలుతూ ఎంజాయ్ చేసింది. తన లైఫ్ లో ఈ స్కై డైవింగ్ ను మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. అలాగే డైవ్ కు ముందు హార్ట్ బీట్ పెరిగిపోయిందని చెప్పింది.

ఇవి కూడా చదవండి

కొద్దీ రోజులుగా మెహరీన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.  వెకేషన్ కు వెళ్లిన ఈ బ్యూటీ పలు ప్రదేశాల్లో బీచ్ ల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. అలాగే రీసెంట్ గా పోస్ట్ చేసిన మరో వీడియోలో అండర్ వాటర్ డైవ్ చేసి ఆకట్టుకుంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు వెంకటేశ్ పారితోషికం ఇదే.. 
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు వెంకటేశ్ పారితోషికం ఇదే.. 
డోర్స్‌, విండో ట్రాక్‌లు ఎప్పుడూ మెరిసేలా ఉండాలా? ఈ సూపర్ ఐడియాస్
డోర్స్‌, విండో ట్రాక్‌లు ఎప్పుడూ మెరిసేలా ఉండాలా? ఈ సూపర్ ఐడియాస్
రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేల ఆదాయం..ఈ బిజినెస్ గురించి..
రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేల ఆదాయం..ఈ బిజినెస్ గురించి..
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఆ షోలో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు..
ఆ షోలో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు..
బడ్జెట్ వేళ కేంద్రం గుడ్‌న్యూస్.. వారికి నెలనెలా రూ.5 వేల పెన్షన్
బడ్జెట్ వేళ కేంద్రం గుడ్‌న్యూస్.. వారికి నెలనెలా రూ.5 వేల పెన్షన్
అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా..
అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా..
పిల్లల చదువుకు శుభారంభం.. వసంత పంచమి అక్షరాభ్యాస ముహూర్తం ఇదే!
పిల్లల చదువుకు శుభారంభం.. వసంత పంచమి అక్షరాభ్యాస ముహూర్తం ఇదే!