Bigg Boss Shrihan: నక్క తోక తొక్కిన శ్రీహాన్.. వీక్లీ రెమ్యూనరేషన్ ఎంతో తెల్సా..? మొత్తం కలిపి..

చోటు కుమ్మేశాడు. విన్నర్ ట్యాగ్ జస్ట్ మిస్ అయినప్పటికీ.. డబ్బు మాత్రం బాగానే రాబట్టుకున్నాడు. పనిలో పనిగా ఫ్లాట్ కొనుక్కుంటే 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ కూడా వచ్చింది.

Bigg Boss Shrihan: నక్క తోక తొక్కిన శ్రీహాన్.. వీక్లీ రెమ్యూనరేషన్ ఎంతో తెల్సా..? మొత్తం కలిపి..
Siri - Srihan
Follow us

|

Updated on: Dec 19, 2022 | 6:34 PM

బిగ్ బాస్ సీజన్ 6లో ఫైనాన్సియల్‌గా గెయిన్ అయ్యింది ఎవరంటే..? శ్రీహాన్ అనే చెప్పాలి. టైటిల్ విజేతకు దక్కే రూ.50 లక్షల్లో.. సూట్ కేస్ ఆఫర్ ద్వారా  రూ. 40 లక్షలు శ్రీహాన్ సొంతం చేసుకున్నాడు.  విన్నర్ రేవంత్‌కు ప్రైజ్ మనీలో మిగిలిన పది లక్షలతో పాటు రూ. 25 లక్షల విలువైన ఫ్లాట్, మరో 10 లక్షలు విలువైన కారు దక్కాయి. అంటే వీక్లీ రెమ్యూనరేషన్ కాకుండా అతడికి 45 లక్షలు గిట్టుబాటు అయినట్లు లెక్క. అయితే ఓట్ల కేటగిరీ చూసుకుంటే శ్రీహాన్ స్వల్ప మెజార్టీతో ముందున్నాడని నాగార్జున చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.

అయితే ఇక్కడే శ్రీహాన్‌కు మరో ఆఫర్ వచ్చింది. తమ వద్ద ఫ్లాట్ కొనుగోలు చేస్తే.. అతడికి 50% డిస్కౌంట్ ఇస్తామని సువర్ణభూమి వాళ్ళు చెప్పారు. అది వినియోగించుకుంటే శ్రీహానే ఎక్కువగా గెయిన్ అయినట్లు లెక్క. ఇక వీక్లీ రెమ్యూనరేషన్ ఎలాగూ ఉంటుంది. తనకు వచ్చిన మొత్తంతో తన లవర్ సిరికి మంచి గిఫ్ట్ కొంటానని శ్రీహాన్ తెలిపాడు. అలాగే సువర్ణభూమి వారి ఆఫర్ వినియోగించుకుంటానని చెప్పాడు.

శ్రీహాన్ వారానికి ఎంత తీసుకున్నాడు..?

15 వారాల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాడు శ్రీహాన్. రేవంత్‌ కంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నప్పటికీ.. సూట్ కేసు ఆఫర్ తీసుకున్న కారణంగా అతడు ఫస్ట్ రన్నరప్ అయ్యాడు. అయితే అతడు వారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్నది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అతడికి వారానికి లక్ష రూపాయలు ఇచ్చారట. ఈ లెక్కన 15 వారాలకు 15 లక్షలు అందుకున్నాడు. అదీ కాక.. స్టైలిష్‌ కంటెస్టెంట్‌ ఆఫ్‌ ద సీజన్‌గా నిలిచి మరో రూ.5 లక్షల రూపాయలు బోనస్ అందుకున్నాడు. ఇవి ఇరవై.. సూట్ కేస్ ఆఫర్ ద్వారా వచ్చిన 40… మొత్తం 70 లక్షలు.. ఇది కాక ఫ్లాట్‌ కొంటే 50 శాతం డిస్కౌంట్. ఏ లెక్కన చూసుకున్నా.. ఈ బిగ్ బాస్ సీజన్‌లో డబ్బు చేసుకుంది మాత్రం శ్రీహానే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..

పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!