Jayam Ravi: హీరో జయం రవి భార్య, పిల్లలను ఎప్పుడైనా చూశారా..? క్యూట్ ఫ్యామిలీ

మన దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాలను ఆయన తమిళ్ లో రీమేక్ చేసి మంచి హిట్స్ అందుకున్నారు. బొమ్మరిల్లు, అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలు రీమేక్ చేసిన సక్సెస్ అయ్యారు

Jayam Ravi: హీరో జయం రవి భార్య, పిల్లలను ఎప్పుడైనా చూశారా..? క్యూట్ ఫ్యామిలీ
Jayam Ravi
Follow us

|

Updated on: Mar 11, 2023 | 8:05 AM

తమిళ్ హీరో జయం రవి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకూడా డబ్ అయ్యాయి. ఇక జయం సినిమాతో హీరోగా మారిన రవి. ఆ సినిమా సక్సెస్ తర్వాత జయం రవిగా మారిపోయారు. మన దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాలను ఆయన తమిళ్ లో రీమేక్ చేసి మంచి హిట్స్ అందుకున్నారు. బొమ్మరిల్లు, అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలు రీమేక్ చేసిన సక్సెస్ అయ్యారు జయం రవి. కాగా ఇటీవల మణిరత్నం తెరకెక్కిస్తోన్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయిన పొన్నియన్ సెల్వన్ పాత్రలో నటించి మెప్పించారు.

ఇదిలా ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన భార్య పిల్లలు ఎలా ఉంటారో తెలుసా..? తాజాగా జయం రవి ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జయం రవికి భార్య ఇద్దరు కొడుకులున్నారు.. వారి పిక్స్ చూసి ‘బ్యూటిఫుల్ ఫ్యామిలీ’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక జయం రవి అన్నయ్య మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కించిన మోహన్ రాజా. ఆయన తమిళ్ లో దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్నారు. తాజాగా జయం రవి ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..