Tollywood : కాస్కో నా వాస్కోడిగామా..!! ఈ సినిమా టైటిల్ కనిపెట్టండి గురూ చూద్దాం..!
ఈ క్రమంలోనే సినిమా హీరోయిన్స్ ను గుర్తుపట్టడం .. సినిమా పేర్లు కనిపెట్టడంలాంటివి చేయడం నెటిజన్స్ ను ఆకర్షిస్తూ ఉంటాయి. వీటి వల్ల మన సినిమా నాలెడ్జ్ పెరగడమే కాకుండా బ్రెయిన్ కూడా స్ట్రెస్ నుంచి రిలాక్స్ చేస్తుంది అలాగే షార్ప్ చేస్తుంది.

పజిల్స్ సాల్వ్ చేయడం అంటే కొంతమందికి భలే సరదా.. సోషల్ మీడియాలో లేదా సండే బుక్స్ లో వచ్చే సూడోకో లాంటివి సాల్వ్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు కొందరు. ఈ క్రమంలోనే సినిమా హీరోయిన్స్ ను గుర్తుపట్టడం .. సినిమా పేర్లు కనిపెట్టడంలాంటివి చేయడం నెటిజన్స్ ను ఆకర్షిస్తూ ఉంటాయి. వీటి వల్ల మన సినిమా నాలెడ్జ్ పెరగడమే కాకుండా బ్రెయిన్ కూడా స్ట్రెస్ నుంచి రిలాక్స్ చేస్తుంది అలాగే షార్ప్ చేస్తుంది. ఇలాంటి పజిల్స్ కు ఇప్పుడు నెట్టింట యమా డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే వైరల్ అవుతున్న ఫోటో మీకోసం.. పైన కనిపిస్తున్న ఎమోజీలా ఆధారంగా మూవీ టైటల్ ను కనిపెట్టండి చూద్దాం.. ఆది మన తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమా.. ప్రేక్షకులను ముఖ్యంగా యువతను వివరీతంగా ఆకట్టుకుంది. ఇంతకు ఆ సినిమా ఏదంటే..
ఓవర్ నైట్ లో హీరోలకు స్టార్ డమ్ తెచ్చే సినిమాలు కొన్నుంటాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఆ సినిమానే అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ రెడ్డి వంద దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో విజయ్ యాక్షన్ అండ్ యాటిట్యూడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. షాలిని పాండే హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ స్టార్ హీరోగా మారిపోయాడు. వరుస సినిమాలుతో దూసుకుపోతున్నాడు. అయితే షాలిని పాండే మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది.
Arjun Reddy




