Tollywood: ముంగురుల చాటున దాగిన అందాల ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఫోటోలో ఉన్న ఆ సుందరి ఎవరో గుర్తుపట్టారా ?.. ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకుంది. ముంగురుల మాటున దాగిన ఆ అందం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకటి రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్.

పైన ఫోటోలో ఉన్న ఆ సుందరి ఎవరో గుర్తుపట్టారా ?.. ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకుంది. ముంగురుల మాటున దాగిన ఆ అందం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకటి రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ఇంట్రాక్ట్ అవుతుంటుంది. తనే హీరోయిన్ సీరత్ కపూర్. శర్వానంద్ నటించిన రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్ గా మెప్పించిన సీరత్.. ఆ తర్వాత టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిజ్ లీల.. మా వింత గాథ సినిమాల్లో నటించింది. ఈ కర్లీ బ్యూటీకి ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంది.
ఎప్పుడూ గ్లామర్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు మాత్రం రాలేదు. ఈ ముద్దుగుమ్మ నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. క్లీ వేజ్ షో చేస్తూ సెల్ఫీలతో కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ.




ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఇంత ముద్దుగా ఉన్న ఈ బ్యూటీకి ఆఫర్స్ ఎందుకు రావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అటూ బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీకి ఎలాంటి అవకాశాలు రావడం లేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.