Tollywood: ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత వరుసగా విజయాలను అందుకుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలలో నటిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో సత్తా చాటుతుంది. ఎవరో గుర్తుపట్టగలారా ?...

Tollywood: ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 28, 2023 | 9:47 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత వరుసగా విజయాలను అందుకుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలలో నటిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో సత్తా చాటుతుంది. ఎవరో గుర్తుపట్టగలరా ?… తనే టాలీవుడ్ గోల్డేన్ బ్యూటీ సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టింది. దీంతో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాల్లో నటించి భారీ విజయాన్ని అందుకుంది. ఇంకేముంది సంయుక్త నటిస్తే సినిమా హిట్టు అనే క్రేజ్ సంపాదించుకుంది.

1995 సెప్టెంబర్ 11న కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో జన్మించింది. చిన్మయ విద్యాలయలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి త్రిసూర్ లో ఎకనామిక్స్ డిగ్రీ పట్ట అందుకుంది. 2016లో పాప్ కార్న్ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2018లో కలరి మూవీతో తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఇక్కడ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం సంయుక్త కళ్యాణ్ రామ్ నటిస్తోన్న డేవిల్ చిత్రంలో నటిస్తుంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్టులోనూ సంయుక్త నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ ప్రశ్నతో రామ్ చరణ్‏ను ఇరికించిన బాలయ్య..
ఆ ప్రశ్నతో రామ్ చరణ్‏ను ఇరికించిన బాలయ్య..
మార్చి నెలాఖరు నాటికి TGPSC గ్రూప్‌ 1 నియామకాలు పూర్తి: CM రేవంత్
మార్చి నెలాఖరు నాటికి TGPSC గ్రూప్‌ 1 నియామకాలు పూర్తి: CM రేవంత్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్
ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు!
ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు!
డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే
డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు