Tollywood: నెమలికి కూడా వయ్యారాలు నేర్పేలా ఉందిగా.. ఈ వాలు కళ్ల వయ్యారి ఎవరో గుర్తుపట్టారా..?

40 ఏళ్ల వయసులోనూ కుర్రహీరోయిన్లకు పోటీనిచ్చే ఫిట్ నెస్ ఈ అమ్మడు సొంతం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. తను మరెవరో కాదు..

Tollywood: నెమలికి కూడా వయ్యారాలు నేర్పేలా ఉందిగా.. ఈ వాలు కళ్ల వయ్యారి ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2023 | 6:16 PM

పైన ఫోటోలో ఉన్న అందాల ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగుతోపాటు..హిందీలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒక్కప్పుడు కుర్రాళ్ల మనసు దొచుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పెళ్లి చేసుకుని తన కూతురితో పూర్తి సమయాన్ని గడపుతుంది. 40 ఏళ్ల వయసులోనూ కుర్రహీరోయిన్లకు పోటీనిచ్చే ఫిట్ నెస్ ఈ అమ్మడు సొంతం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. తను మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా. 1981 డిసెంబర్ 9న హైదరాబాద్ లో జన్మించింది. ఆమె మాజీ మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ విన్నర్. రిహ్నా హై తేరే దిల్ మెయిన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దియా.. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

దియా మిర్జా 2000 లో జరిగిన ఫెమినా మిస్ ఇండియాలో రెండవ రన్నరప్ గా నిలిచింది. 2021లో అక్కినేని నాగార్జున సరసన వైల్డ్ డాగ్ చిత్రంలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయ్యింది. 2019లో నిర్మాత సాహిల్‌ సంఘాను పెళ్లి చేసుకుంది. అయితే ఐదేళ్ల తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 15న వ్యాపారవేత్త వైభవ్ రేఖీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దియా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు