AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎంఎస్‌ ధోనితో ఉన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? త్వరలో ప్రియుడితో పెళ్లిపీటలెక్కనుంది

సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ధోని ఫేవరెట్ ప్లేయర్. త్రిష, యోగిబాబు లాంటి స్టార్స్ కూడా అతని కోసమే ఐపీఎల్ మ్యాచ్‌లకు వచ్చి ఆటను చూస్తుంటారు. అలా ధోనిని అమితంగా అభిమానించే వారిలో పైనున్న స్టార్ హీరోయిన్ కూడా ఒకరు. ఈమె దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలు చేసింది. తెలుగులో నితిన్, రవితేజ, శ్రీ విష్ణు, సత్యదేవ్ తదితర హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ..

Tollywood: ఎంఎస్‌ ధోనితో ఉన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? త్వరలో ప్రియుడితో పెళ్లిపీటలెక్కనుంది
MS Dhoni
Basha Shek
|

Updated on: Aug 26, 2024 | 1:45 PM

Share

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా మిస్టర్ కూల్ ను అమితంగా అభిమానిస్తారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ధోని ఫేవరెట్ ప్లేయర్. త్రిష, యోగిబాబు లాంటి స్టార్స్ కూడా అతని కోసమే ఐపీఎల్ మ్యాచ్‌లకు వచ్చి ఆటను చూస్తుంటారు. అలా ధోనిని అమితంగా అభిమానించే వారిలో పైనున్న స్టార్ హీరోయిన్ కూడా ఒకరు. ఈమె దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలు చేసింది. తెలుగులో నితిన్, రవితేజ, శ్రీ విష్ణు, సత్యదేవ్ తదితర హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో రజనీకాంత్, శింబు తదితర స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది. తెలుగులో ఈ అమ్మడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉండే ఈ అమ్మడు తాజాగా ఒక శుభవార్త చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి తన ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఇటీవలే తన ప్రియుడితో కలిసి ఎంగేజ్‌మెంట్ కూడా జరుపుకొంది. మరి త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్ .ఈ క్యూటీ మరెవరో కాదు మేఘా ఆకాశ్‌

నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది మేఘా ఆకాశ్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది మేఘా. ఆ తర్వాత మరోసారి నితిన్ సరసన ఛల్ మోహన్ రంగ చిత్రంలో తెరను పంచుకుంది. దీని తర్వాత రాజా రాజ చోర.. డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, మనుచరిత్ర తదితర చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. కాగా ఈ అందాల తార త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనుంది. తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. ఆగస్టు 22న సాయి విష్ణు- మేఘా ఆకాశ్‌ల ఎంగేజ్‌ మెంట్ గ్రాండ్ గా జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే పెళ్లి పత్రికలు పంచే పనిలో నిమగ్నమయ్యారీ లవ్ బర్డ్స్.

ఇవి కూడా చదవండి

మేఘా ఆకాశ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!