Tollywood: ఇంత అందానికి ఏమివ్వగలమండి.. ఈ మాజీ విశ్వసుందరి ఎవరో గుర్తుపట్టండి..

అటు బిగ్ స్క్రీన్ పైనే కాకుండా.. స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటుతుంది. ఎవరో గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ.. ఈ ముద్దుగుమ్మ మాజీ విశ్వసుందరి.

Tollywood: ఇంత అందానికి ఏమివ్వగలమండి.. ఈ మాజీ విశ్వసుందరి ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2022 | 12:29 PM

ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నా ఓ అందాల ముద్దగుమ్మ ఫోటోస్ వైరలవుతున్నాయి. బాలీవుడ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలుగి.. ఇప్పుడు కీలకపాత్రలలో నటిస్తోంది. అటు బిగ్ స్క్రీన్ పైనే కాకుండా.. స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటుతుంది. ఎవరో గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ.. ఈ ముద్దుగుమ్మ మాజీ విశ్వసుందరి. తెలుగులో అక్కినేని నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎవరో కనిపెట్టారా ?.. ఈరోజు ఆ హీరోయిన్ పుట్టినరోజు. కూడా.. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ సుష్మితా సేన్. హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 1994 లో విశ్వసుందరి. అలాగే ఫెమినా మిస్ ఇండియా కూడా.

1975 లో నవంబర్ 19న హైదరాబాద్ లో జన్మించిన సుష్మితా.. 18వ యేట భారత అందాల పోటీలో విజేతగా నిలిచింది. రెండవ స్థానంలో ఐశ్వర్యరాయ్ నిలిచింది. ప్రపంచసుందరిగా సుష్మితా గెలవగా.. మిస్ ఇండియాగా ఐశ్యర్య రాయ్ నిలిచింది. దీంతో ఒకే ఏడాదిలో ఇద్దరు భారతీయ స్త్రీలు ప్రపంచ సుందరి, విశ్వసుందరి మొదటి స్థానాలు గెలిచారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ సంవత్సరం సుస్మిత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. లలిత్ మోడీతో ప్రేమలో ఉన్నట్లు అధికారిక ప్రకటన రావడంతో నెట్టింట సుష్మిత పేరు మారుమోగింది. అయితే త్వరలోనే వీరిద్దరు విడిపోయారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సుస్మిత ఒంటరిగా ఉంటూ తన కూతుళ్లతో జీవితాన్ని గడుపుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!