AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఫ్యాన్స్ నుంచి తప్పించుకునేందుకు ఇలా ముఖానికి మాస్క్ పెట్టేసింది

సినిమా సెలబ్రిటీలు బయటకు వస్తే అభిమానులందరూ గూమిగూడతారు. ఫొటోలు, సెల్ఫీలు కోసం ఎగబడతారు. అందుకే చాలామంది సినిమా తారలు బయటకు వెళ్లేటప్పుడు తమ ఫేస్ కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కెమెరా కళ్లకు కనిపించకుండా మాస్క్, కళ్లజోడుతో తమ ముఖాన్ని కవర్ చేసుకుంటుంటారు. పై ఫొటో కూడా ఈ కోవకు చెందినదే.

Actress: ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఫ్యాన్స్ నుంచి తప్పించుకునేందుకు ఇలా ముఖానికి మాస్క్ పెట్టేసింది
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 21, 2024 | 6:45 PM

Share

సినిమా సెలబ్రిటీలు బయటకు వస్తే అభిమానులందరూ గూమిగూడతారు. ఫొటోలు, సెల్ఫీలు కోసం ఎగబడతారు. అందుకే చాలామంది సినిమా తారలు బయటకు వెళ్లేటప్పుడు తమ ఫేస్ కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కెమెరా కళ్లకు కనిపించకుండా మాస్క్, కళ్లజోడుతో తమ ముఖాన్ని కవర్ చేసుకుంటుంటారు. పై ఫొటో కూడా ఈ కోవకు చెందినదే. ఇందులో ఉన్నది ఒక స్టార్ హీరోయిన్. ఈ బ్యూటీకి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ బయటకు వస్తే చాలు.. అభిమానుల హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడతారు. అందుకే ఈ సొగసరి తన ముఖానికి మాస్క్ పెట్టి కవర్ చేసింది. కళ్లను సైతం కనిపించకుండా నల్లటి కళ్లజోడు కూడా పెట్టుకుంది. మరి ఈ స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పటికే చాలా మంది గుర్తు పట్టేసి ఉంటారు. ఈ బ్యూటీ మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. తాజాగా ఆమె ఎయిర్ పోర్ట్ లో ఇలా కనిపించింది. ముఖానికి మాస్క్, నల్లటి కళ్లద్దాలు, తలకి క్యాప్ పెట్టుకుని దర్శనమిచ్చింది. ఈ లుక్ ​లో చాలా స్టైలిష్ ​గా కనిపించింది రష్మిక. బ్లూ జీన్స్ వేసుకుని.. వైట్ షర్ట్​ తో మెరిసిపోయింది. తన డ్రెస్సింగ్ కు తగ్గట్గుగా వైట్ స్నీకర్స్, బ్లాక్ బ్యాగ్స్ వేసుకుంది. అలాగే బాబ్ హెయిర్ కట్ రష్మిక అందాన్ని మరింత రెట్టింపు చేసింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో ఉంది. ఆమె చేతినిండా పాన్ ఇండియా సినిమాలు, క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఓవైపు దక్షిణాది సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు బాలీవుడ్ లోనూ వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటోంది. అల్లు అర్జున్ తో కలిసి రష్మిక నటించిన పుష్ప 2 స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అలాగే ధనుష్ తో కలిసి కుబేర అనే సినిమాలో నటిస్తోందీ అందాల తార. వీటితో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. ఇక బాలీవుడ్ లో సల్మాన్ తో నటించే బంపరాఫర్ కొట్టేసింది రష్మిక. మురగదాస్ తెరకెక్కించే ఈ సినిమాలో రష్మిక మెయిన్ లీడ్ లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి… 

భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి