Actress: అందమే రూపం.. అచ్చమైన తెలుగింటి కుందనపు బొమ్మ.. ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా?

పై ఫొటోలో సంప్రదాయబద్ధమైన చీరకట్టుతో కనిపించి కనిపించకుండా ఉన్న స్టార్ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా?  ఈమె మోస్ట్‌ బ్యూటిఫుల్‌ అండ్‌ మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్. అందుకే దక్షిణాది సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు యమ క్రేజ్‌ ఉంది.

Actress: అందమే రూపం.. అచ్చమైన తెలుగింటి కుందనపు బొమ్మ.. ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Jul 04, 2023 | 6:53 PM

పై ఫొటోలో సంప్రదాయబద్ధమైన చీరకట్టుతో కనిపించి కనిపించకుండా ఉన్న స్టార్ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా?  ఈమె మోస్ట్‌ బ్యూటిఫుల్‌ అండ్‌ మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్. అందుకే దక్షిణాది సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు యమ క్రేజ్‌ ఉంది. కెరీర్ ప్రారంభంలో స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన ఆమె ఆ తర్వాత హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌తో ఆకట్టుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ సొగసరికి అందంతో పాటు ఆత్మవిశ్వాసమూ ఎక్కువే. ఎలాంటి సమస్యలనైనా మనోధైర్యంతో ఎదుర్కొనగలదు. అందుకే ఆమె అంటే చాలామందికి స్ఫూర్తి. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లతో దూసుకెళుతోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? కొష్టంగా ఉందా? నో ప్రాబ్లమ్‌.. ఆన్సర్‌ కూడా మేమే రివీల్‌ చేస్తాం లెండి. ఆమె మరెవరో కాదు స్టార్‌ హీరోయిన్‌ సమంత. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఒక ఫొటో పెట్టింది. ఇందులో ముఖానికి ఫ్యాన్‌ను అడ్డం పెట్టుకుంది. దీంతో ఆమె ముఖం కనిపించి, కనిపించుకుండా ఉంది. అయితే ఇందులో చీరకట్టుతో ఎంతో అందంగా ఉంది.

ప్రస్తుతం సమంత షేర్‌ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇది తన లేటెస్ట్‌ సినిమా ఖుషి సెట్‌లోదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సామ్‌, విజయ్‌ల పోస్టర్స్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ‘నా రోజా నువ్వే’ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. దీంతో పాటు సామ్‌ సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది. వరుణ్‌ ధావన్‌ కీ రోల్‌ పోషిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?