Genelia Deshmukh: వరల్డ్‌లోనే అతను బెస్ట్.. భర్తను ఆకాశానికెత్తేసిన జెనీలియా

తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నా అల్లుడు, బొమ్మరిల్లు, సాంబ వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ పరిశ్రమలలో అనేక చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సరైన బ్రేక్ రాలేదు.

Genelia Deshmukh: వరల్డ్‌లోనే అతను బెస్ట్.. భర్తను ఆకాశానికెత్తేసిన జెనీలియా
Genelia D'souza
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 28, 2024 | 10:56 AM

టాలీవుడ్ లో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో జెనీలియా ఒకరు. జెనీలియా 1987 ఆగస్టు 5న ముంబైలో జన్మించింది. ఆమె అసలు పేరు హరిణి. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ. తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయింది జెనీలియా. బాయ్ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. ఈ సినిమా తర్వాత జెనీలియా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ చిన్నది. తెలుగులో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి : Vantalakka: వాయమ్మో..! ఇదేంది వంటలక్కా.. ఈ కండల వీరుడు నీకొడుకా..! నువ్వు సంతూరు మమ్మీకి మించి..

ఇక జెనీలియా నటించిన బొమ్మరిల్లు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చిలిపి చేష్టల అల్లరి అమ్మాయిగా నటించి ప్రేక్షకులకు దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో ఆమె పేరు హాసిని. ఇప్పటికీ జెనీలియా హాసినిగానే అభిమానుల మదిలో మెదులుతూనే ఉంది. ప్రస్తుతం జెనీలియా సినిమాలకు దూరంగా ఉంటుంది. వివాహం తర్వాత జెనీలియా ఫ్యామిలీ పైన్ ఎక్కువ దృష్టి పెట్టింది. 2012లో బాలీవుడ్‌లో అగ్రనటుడు రితీష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ చిన్నది. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చిన జెనీలియా ఇప్పుడు మళ్లీ నటించడం మొదలుపెట్టింది.

ఇది కూడా చదవండి : అదృష్టమంటే సుధీర్ బాబుదే..! ఆ హీరోయిన్.. ఈ హాట్ బ్యూటీ ఇద్దరూ ఒకటేనా..!!

జెనీలియా ఓ ఇంటర్వ్యూలో ఆమె భర్త రితేష్ గురించి మాట్లాడింది. ఆమె చేసిన కామెట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో రితేష్ బెస్ట్ భర్త అని చెప్పింది. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరగలేదు. మానసికంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇద్దరం మాట్లాడుకుని అర్థం చేసుకుంటాం. రితేష్ నేను సహనమే.. అదే మా జీవితం ఇలా సాగడానికి కారణం. నా భర్త ప్రపంచంలోనే అత్యుత్తమ భర్త అని జెనీలియా ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!