జెనీలియా అదిరిపోయే వయ్యారాలు.. కిక్కెకించే ఫోజులు..

Anil Kumar

28 December 2024

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ లో నటి జెనీలియా కూడా ఒకరు.

సిద్ధార్థ్ హీరోగా నటించిన బాయ్స్ సినిమాతో అరంగేట్రం చేసి ఆ తర్వాత అందరూ స్టార్ హీరోల జోడిగా నటించింది.

అదే సిద్ధార్థ్ సరసన బొమ్మరిల్లు సినిమాతో హాసినిగా తెలుగువారి అందరికి మరింత దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ.

పెళ్లి , పిల్లలతో సినిమాలకు దూరమైన నటి జెనీలియా ఇటీవలే వేద్ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తెలుగులో సూపర్ హిట్ అయిన మజిలీ చిత్రానికి సిక్వెల్ ఇది. ఇందులో బాలీవుడ్ స్టార్ రితేష్ దేశ్ ముఖ్ నటించారు.

రియల్ లైఫ్ కపూల్స్ కాస్త.. తాజాగా మరోసారి వెండితెరపై జంటగా నటించి ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే.!

ఇక వేద్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జెనీలియా ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా జెనీలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన న్యూ స్టైలిష్ ఫొటోస్ ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.