Adipurush: డార్లింగ్ ఫ్యాన్స్ ఖుష్ అయ్యే వార్త.. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో అదరగొట్టనున్న ఆదిపురుష్

పనిలో పనిగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ను కూడా ఖుషీ అయ్యేలా చేశారు.ఓం రౌంత్‌ డైరెక్షన్లో.. మోషన్ సెన్సార్ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఆదిపురుష్..

Adipurush: డార్లింగ్ ఫ్యాన్స్ ఖుష్ అయ్యే వార్త..  బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో అదరగొట్టనున్న ఆదిపురుష్
Prabhas
Follow us

|

Updated on: Mar 30, 2023 | 6:49 AM

ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆదిపరుష్ రిలీజ్‌ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రిలీజ్ అయ్యే ఎగ్జాక్ట్ డేట్ చెప్పేసి.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టారు. పనిలో పనిగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ను కూడా ఖుషీ అయ్యేలా చేశారు.ఓం రౌంత్‌ డైరెక్షన్లో.. మోషన్ సెన్సార్ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఆదిపురుష్.. ఈ మైథలాజికల్ డ్రామాలో డార్లింగ్ రాముడిగా కనిపిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‏కు మంచి స్పందన వస్తోంది.

మొన్నామధ్య రిలీజ్ అయిన టీజర్‌తో అందర్నీ షాక్ చేసింది. గ్రాఫిక్ బాలేదనే కామెంట్‌ అందరి నుంచి వచ్చేలా చేసింది. దీంతో మరో సారి రంగంలోకి ఓం రౌత్ ఈ సినిమా గ్రాఫిక్స్‌ మళ్లీ రీ డిజైన్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. మరో 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రొడ్యూసర్‌ ను ఒప్పించారు. ఇక ఈ క్రమంలోనే ఆదిపురుష్ రిలీజ్‌ మరింతగా ఆలస్యం అవుతుందనే న్యూస్ నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేశారు.

దీంతో రంగంలోకి దిగిన ఆదిపురుష్ మేకర్స్… తమ సినిమాను సంక్రాంతికి కాకుండా… వచ్చే యేడాది జూన్ 16న రిలీజ్ చేస్తున్నామని తాజాగా అనౌన్స్ చేశారు. ఈన్యూస్‌ తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ న్యూస్ తెలుస్తోంది. శ్రీరామ నవమి నుంచి వరుసగా అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్. మార్చి 30 నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్. దాంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..