AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంటి భవనంలో మంటలు.. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది..

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసం ఉండే భవనంలో మంటలు చెలరేగాయి. ముంభైలోని రకుల్ నివాసం ఉండే బిల్డింగ్‏లోని

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంటి భవనంలో మంటలు.. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది..
Rakul Preet Singh
Rajitha Chanti
| Edited By: |

Updated on: Nov 20, 2021 | 7:25 PM

Share

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసం ఉండే భవనంలో మంటలు చెలరేగాయి. ముంభైలోని రకుల్ నివాసం ఉండే బిల్డింగ్‏లోని 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రకుల్ సింగ్ నివాసం ఎదుట.. భారీగా అగ్నిమాపక సిబ్బంది వాహనాలు… అంబులెన్స్‏లు ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇదిలా ఉంటే..  ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో తెలుగులో ఫస్ట్ హిట్ అందుకున్న రకుల్.. ఆ తర్వాత పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లోనూ పలు సినిమాలలో నటిస్తోంది.  ఇటీవలే తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం సినిమాలో నటించి ఆకట్టుకుంది. క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా.. ఈఏడాది తన పుట్టినరోజు సందర్భంగా.. రకుల్ తన ప్రేమ విషయాన్ని భయటపెట్టింది. నిర్మాత జాకీ భగ్నానీని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించి అందరికి షాకిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by ETimes (@etimes)

Also Read: టాలీవుడ్‏లో మరో భారీ మల్టీస్టారర్… ఈసారి మెగా.. అక్కినేని ఫ్యామిలీ హీరోలతో సినిమా ?..

Ram Charan: చరణ్.. శంకర్ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అందుకోసం భారీ సెట్..

Laal Singh Chaddha: అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా నుంచి స్పెషల్ అప్డేట్.. నాగచైతన్య మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

Andhra Pradesh Politics: ఏపీ అసెంబ్లీ పరిణామాలపై నారా ఫ్యామిలీ ఫైర్.. సంచలన కామెంట్స్ చేసిన రోహిత్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్