AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laal Singh Chaddha: అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా నుంచి స్పెషల్ అప్డేట్.. నాగచైతన్య మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

బాలీవుడ్ మిస్టర్ పర్‏ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం లాల్ సింగ్ చద్దా. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా

Laal Singh Chaddha: అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా నుంచి స్పెషల్ అప్డేట్.. నాగచైతన్య మూవీ రిలీజ్ ఎప్పుడంటే..
Laal Singh Chaddha
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2021 | 5:45 PM

Share

బాలీవుడ్ మిస్టర్ పర్‏ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం లాల్ సింగ్ చద్దా. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అమీర్ ఖాన్, చైతూ కలిసి నటించిన లాలా సింగ్ చద్దా సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు.. లాల్ సింగ్ చద్దా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా 1994లో హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆమీర్ ఖాన్ సరసన నటిస్తుంది.

అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ముందుగా ఈ సినిమా క్రిస్మస్ కానుకగా వచ్చే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ.. కోవిడ్ వలన షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల తేదీలో మార్పులు చేయావల్సి వచ్చిందని వెల్లడించింది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదల తేదీనే కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ 2 రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కేజీఎఫ్ 2 పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్‏‏కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేజీఎఫ్ 2 సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఓకే రోజు థియేటర్లలో ఢికొట్టబోతున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలలో ఎవరు బ్లాక్ బస్టర్ క్రియేట్ చేయబోతున్నారో చూడాల్సిందే.

Also Read: Naga Babu: చంద్రబాబు కంటతడి పెట్టడంపై స్పందించిన మెగా బ్రదర్‌.. అసెంబ్లీ పరిణామాలపై సీరియస్ కామెంట్స్..

Andhra Pradesh Politics: ఏపీ అసెంబ్లీ పరిణామాలపై నారా ఫ్యామిలీ ఫైర్.. సంచలన కామెంట్స్ చేసిన రోహిత్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!