AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faria Abdullah: మరోసారి అందాలతో రెచ్చిపోయిన చిట్టి.. వయ్యారాలు వడ్డించేసిందిగా

అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఓవర్ నైట్ లో స్టార్స్ అయ్యారు హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ ఫరియా అద్దుల్లా. ఈ సినిమాలో చిట్టి పాత్రలో అమాయకంగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

Faria Abdullah: మరోసారి అందాలతో రెచ్చిపోయిన చిట్టి.. వయ్యారాలు వడ్డించేసిందిగా
Faria Abdullah.jpg 1
Rajeev Rayala
|

Updated on: Jul 12, 2023 | 1:58 PM

Share

ఫరియా అద్దుల్లా.. అంటే టక్కున గుర్తుపట్టలేరు కానీ చిట్టి అంటే మాత్రం ఈ అమ్మడిని ఇట్టె గుర్తుపట్టేస్తారు. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఓవర్ నైట్ లో స్టార్స్ అయ్యారు హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ ఫరియా అద్దుల్లా. ఈ సినిమాలో చిట్టి పాత్రలో అమాయకంగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటుంది అని అనుకున్నారు కానీ నెమ్మదిగా అడుగులేస్తోంది ఈ చిన్నది.

పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలోనూ నటించింది. అలాగే స్పెషల్ సాంగ్ లోనూ మెరిసింది ఈ చిన్నది. బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. హాట్ హాట్ ఫొటోలతో పాటు డాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా మరోసారి తన అందాలతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు కుర్రకారుకు కిర్రెక్కిస్తున్నాయి. అందాలు ఆరబోస్తూ మత్తెక్కించింది చిట్టి. బ్లాక్ కలర్ డ్రస్ లో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది ఫరియా అద్దుల్లా. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి