జనక అయితే గనక అంటున్న సుహాస్.. మరో డిఫరెంట్ మూవీతో టాలెంటడ్ యాక్టర్

ఈ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన బ‌లగం ఎంత సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. ల‌వ్ మీ వంటి డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త‌ర్వాత ఈ బ్యాన‌ర్‌పై వ‌స్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ కోర్టు డ్రామా ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు.

జనక అయితే గనక అంటున్న సుహాస్.. మరో డిఫరెంట్ మూవీతో టాలెంటడ్ యాక్టర్
Suhas
Follow us

|

Updated on: Jul 02, 2024 | 1:50 PM

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు వైవిధ్య‌మైన సినిమాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తున్న నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన బ‌లగం ఎంత సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. ల‌వ్ మీ వంటి డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త‌ర్వాత ఈ బ్యాన‌ర్‌పై వ‌స్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ కోర్టు డ్రామా ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు.

ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. సినిమా టైటిల్ ఉన్న ప‌ల‌క‌ను ప‌ట్టుకున్న హీరో సుహాస్ దాన్ని ఓర‌గా ఓ కంటితో చూస్తున్నారు. ఇంకా పోస్ట‌ర్‌లో న్యాయ‌దేవత బొమ్మ‌, చిన్న‌పిల్ల‌ల‌కు సంబంధించిన స్కూల్ బ్యాగ్‌, స్కూల్ బ‌స్‌, టెడ్డీ బేర్ బొమ్మ‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. హీరోగా వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటున్న సుహాస్ మ‌రోసారి ‘జనక అయితే గనక’ వంటి డిఫ‌రెంట్ మూవీతో అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విజ‌య్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియజేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. కాగా హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఒకొక్క అడుగు వేస్తూ హీరోగా రాణిస్తున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు సుహాస్. తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్న సుహాస్ ఈ సినిమాతో మరి హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు.

సుహాస్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by @dilrajuprodctns

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులతో భేటీ
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులతో భేటీ
కలుషిత నీటితోనే డయేరియా వ్యాప్తి.. బీ అలెర్ట్..
కలుషిత నీటితోనే డయేరియా వ్యాప్తి.. బీ అలెర్ట్..
టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితులు వారే..
టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితులు వారే..
వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు తెలుసా..
వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు తెలుసా..
అత్యవసర సమయాల్లో రిజర్వేషన్‌ ట్రైన్‌ టికెట్‌ పొందడం ఎలా?
అత్యవసర సమయాల్లో రిజర్వేషన్‌ ట్రైన్‌ టికెట్‌ పొందడం ఎలా?
ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..
ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..
పూజ సమయంలో ఉల్లి, వెల్లుల్లిని తినడం ఎందుకు నిషేధించారో తెలుసా..
పూజ సమయంలో ఉల్లి, వెల్లుల్లిని తినడం ఎందుకు నిషేధించారో తెలుసా..
వామ్మో.. వర్షాకాలంలో ఈ పండ్లు తింటే ఇన్ని ప్రయోజనాలా?
వామ్మో.. వర్షాకాలంలో ఈ పండ్లు తింటే ఇన్ని ప్రయోజనాలా?
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు.. పేదలకు తీపికబురు చెప్పిన మంత్రి..
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు.. పేదలకు తీపికబురు చెప్పిన మంత్రి..
జూలై 5 లేదా 6 జ్యేష్ట అమావాస్య ఎప్పుడు పితృ దేవతలను ఇలా పూజించండి
జూలై 5 లేదా 6 జ్యేష్ట అమావాస్య ఎప్పుడు పితృ దేవతలను ఇలా పూజించండి