Modern Masters Rajamouli: ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో రాజమౌళి ‘మోడ్రన్ మాస్టర్స్’.. ఎక్కడ చూడొచ్చంటే?

బాలీవుడ్ లో పలు సినిమాలు, చాలా టీవీ షోలు నిర్మించిన సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ఫిలిం కంపానియన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా రాజమౌళి డాక్యుమెంటరీని తెరకెక్కించారు. రాఘవ్ కన్నా దర్శకత్వం వహించారు. ఇక ఈ మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీలో రాజమౌళి జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు, విశేషాలు చాలా ఉన్నాయి

Modern Masters Rajamouli: ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో రాజమౌళి 'మోడ్రన్ మాస్టర్స్'.. ఎక్కడ చూడొచ్చంటే?
Modern Masters Documentary
Follow us

|

Updated on: Aug 06, 2024 | 5:39 PM

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి జీవిత కథ పై మోడ్రన్ మాస్టర్స్ పేరుతో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. గత వారం స్ట్రీమింగ్ కు వచ్చేసిన మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో నిలిచింది. బాలీవుడ్ లో పలు సినిమాలు, చాలా టీవీ షోలు నిర్మించిన సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ఫిలిం కంపానియన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా రాజమౌళి డాక్యుమెంటరీని తెరకెక్కించారు. రాఘవ్ కన్నా దర్శకత్వం వహించారు. ఇక ఈ మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీలో రాజమౌళి జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు, విశేషాలు చాలా ఉన్నాయి. బాల్యం నుండి నేటి వరకు ఆయన ప్రయాణం గురించి తెలుసుకోవడానికి ‘మోడరన్ మాస్టర్స్’ డాక్యుమెంటరీ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాజమౌళి బాల్యం, ప్రేమ, పెళ్లి గురించి, రాజమౌళి కెరీర్ ఆరంభం, ఆ తర్వాత రాజమౌళి సినిమాల గురించి చర్చించారు. రాజమౌళి గురించే ఆయన మాత్రమే చెప్పడమే కాకుండా రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ కీరవాణి, రమా రాజమౌళి, కార్తికేయ, కాంచి, విజయేంద్రప్రసాద్ తో పాటు ఎన్టీఆర్, ప్రభాస్, రానా, రామ్ చరణ్, హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, జో రసో.. ఇలా అనేకమంది సెలబ్రిటీలు రాజమౌళి గురించి పలు ఆసక్తికర విషయాలను ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు.

రాజమౌళి ఎంతో మంది దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అతి కేవలం రాజమౌళి ఒక్కరే అని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. తొలినాళ్లలో రాజమౌళి యువ దర్శకుడిగా ఎలా గుర్తింపు పొందాడు అనే సమాచారం కూడా ఈ డాక్యుమెంటరీలో ఉంది. అలాగే మిగతా వారితో పోలిస్తే రాజమౌళి సినిమాలు లావిష్ గా ఉంటాయి. భారీ సెట్లు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. వాటి గురించి కూడా ఎస్.ఎస్. రాజమౌళి ఈ డాక్యుమెంటరీలో మాట్లాడారు. రాజమౌళి ఇప్పుడు తెలుగు సినిమాకే పరిమితం కాలేదు. భారతీయ సినిమా హద్దులు దాటి ప్రపంచ స్థాయిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు..’ పాటకు ‘ఆస్కార్‌’ అవార్డు రావడంతో రాజమౌళి క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లింది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో రాజమౌళి 'మోడ్రన్ మాస్టర్స్'..
ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో రాజమౌళి 'మోడ్రన్ మాస్టర్స్'..
లారీ డ్రైవర్లు.. ఆ రోడ్డులో వెళ్తున్నారా..? బీకేర్‌ఫుల్..!
లారీ డ్రైవర్లు.. ఆ రోడ్డులో వెళ్తున్నారా..? బీకేర్‌ఫుల్..!
పళ్లు తోముతూ.. బ్రష్ మింగేసిన అసాధ్యురాలు..! వైద్యులు ఏం చేశారంటే
పళ్లు తోముతూ.. బ్రష్ మింగేసిన అసాధ్యురాలు..! వైద్యులు ఏం చేశారంటే
బరువు తగ్గేందుకు కూడా ఓ లెక్క ఉందని తెలుసా.? తప్పు చేశారో
బరువు తగ్గేందుకు కూడా ఓ లెక్క ఉందని తెలుసా.? తప్పు చేశారో
రుణమాఫీ మంటలు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్, బీజేపీ ఫైర్..
రుణమాఫీ మంటలు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్, బీజేపీ ఫైర్..
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ.. వీడియో
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ.. వీడియో
జావెలీన్ త్రో‌ ఫైనల్‌లో భారత్ vs పాక్ హోరాహోరీ పోరు.. ఎప్పుడంటే?
జావెలీన్ త్రో‌ ఫైనల్‌లో భారత్ vs పాక్ హోరాహోరీ పోరు.. ఎప్పుడంటే?
ఓలా కంపెనీకి షాక్.. కస్టమర్‌కు రూ. 1.9లక్షలు చెల్లించాలని ఆదేశం..
ఓలా కంపెనీకి షాక్.. కస్టమర్‌కు రూ. 1.9లక్షలు చెల్లించాలని ఆదేశం..
ప్లీజ్ మామ.. మా కాపురం నెలబట్టండి.. అల్లుళ్లు నిరసన దీక్ష..
ప్లీజ్ మామ.. మా కాపురం నెలబట్టండి.. అల్లుళ్లు నిరసన దీక్ష..
లండన్‌లో కూర్చొని షేక్ హసీనా కూర్చి లాగేసింది అతనేనా..?
లండన్‌లో కూర్చొని షేక్ హసీనా కూర్చి లాగేసింది అతనేనా..?
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..