Dulquer Salmaan: స్కూల్ జూనియర్‏కు ఫేస్‍బుక్‏లో మెసేజ్.. దుల్కర్ సల్మాన్ లవ్ స్టోరీ మాములుగా లేదుగా..

లక్కీ భాస్కర్ సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చాడు హీరో దుల్కర్ సల్మాన్. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్న దుల్కర్ తన లవ్ స్టోరీని రివీల్ చేశారు.

Dulquer Salmaan: స్కూల్ జూనియర్‏కు ఫేస్‍బుక్‏లో మెసేజ్.. దుల్కర్ సల్మాన్ లవ్ స్టోరీ మాములుగా లేదుగా..
Dulquer Salman
Follow us

|

Updated on: Oct 31, 2024 | 7:42 PM

మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో దుల్కర్ సల్మాన్. మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దివంగత హీరోయిన్ సావిత్ర జీవితకథగా వచ్చిన మహానటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు . ఆ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన అందమైన ప్రేమకథ చిత్రం సీతారామం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీతో మరోసారి తెలుగు అడియన్స్ హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు దీపావళి పండగ సందర్భంగా లక్కీ భాస్కర్ సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. ఈరోజు అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమాకు ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల లక్కీ భాస్కర్ ప్రమోషన్లలో భాగంగా అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో సీజన్ 4 విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అతిథిగా విచ్చేశారు. అలాగే రెండో ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ టీమ్ సందడి చేసింది. హీరో దుల్కర్ సల్మాన్ తోపాటు, మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, ప్రొడ్యూసర్ నాగవంశీ పాల్గొన్నారు. తాజాగా రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో తన లవ్ స్టోరీ రివీల్ చేశారు దుల్కర్ సల్మాన్. అమల్ సూఫియా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్.

“తను నా స్కూల్ జూనియర్. నేను 12వ తరగతిలో ఉన్నప్పుడు తను 8వ తరగతి. ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లం కాదు. కానీ అప్పుడప్పుడు తనను చెన్నైలో థియేటర్స్, రెస్టారెంట్స్ లో చూసేవాడని. పరిచయం అంతేకానీ ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్న సమయంలో నేను ఆమెకు ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టాను. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. మీ ఇంట్లో కూడా చూస్తుంటారు. మనం కలిసి మాట్లాడుకుందాం అని మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత మూడు వారాల్లోనే మా నిశ్చితార్థం అయిపోయింది. మా పెళ్లి జరిగి 13 సంవత్సరాలు అవుతుంది” అంటూ చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పూరీ జగన్నాథాలయ గోడపై పగుళ్లు.. మరమ్మతులకు ఏఎస్‌ఐ సహాయం
పూరీ జగన్నాథాలయ గోడపై పగుళ్లు.. మరమ్మతులకు ఏఎస్‌ఐ సహాయం
రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ..ఆ తర్వాత జరిగిందిదే
రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ..ఆ తర్వాత జరిగిందిదే
పండగ వేళ.. జానీ మాస్టర్ ముఖంలో సంతోషం.! వీడియోస్ చూసి ఫ్యాన్స్..
పండగ వేళ.. జానీ మాస్టర్ ముఖంలో సంతోషం.! వీడియోస్ చూసి ఫ్యాన్స్..
ఉపేంద్ర భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయినా! ఆ హీరోలతో యాక్ట్ చేసిందా?
ఉపేంద్ర భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయినా! ఆ హీరోలతో యాక్ట్ చేసిందా?
సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు.. ఎందుకో తెలుసా?
సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు.. ఎందుకో తెలుసా?
లష్కరే తోయిబా ఉగ్రవాది ఉస్మాన్ హతంలో కుక్క బిస్కేట్లదే కీ రోల్
లష్కరే తోయిబా ఉగ్రవాది ఉస్మాన్ హతంలో కుక్క బిస్కేట్లదే కీ రోల్
కెనడాలో భక్తులను కొట్టి హిందూ దేవాలయంపై ఖలిస్తానీ తీవ్రవాదుల దాడి
కెనడాలో భక్తులను కొట్టి హిందూ దేవాలయంపై ఖలిస్తానీ తీవ్రవాదుల దాడి
కన్నీళ్లు తెప్పిస్తున్న ఫోటో..
కన్నీళ్లు తెప్పిస్తున్న ఫోటో..
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. ఐపీఎల్‌కి కూడా దూరం
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. ఐపీఎల్‌కి కూడా దూరం
ఎన్టీఆర్ కొడుకులతో వెంకీ మామ సరదా ముచ్చట్లు.. వీడియో చూడండి
ఎన్టీఆర్ కొడుకులతో వెంకీ మామ సరదా ముచ్చట్లు.. వీడియో చూడండి
పండగ వేళ.. జానీ మాస్టర్ ముఖంలో సంతోషం.! వీడియోస్ చూసి ఫ్యాన్స్..
పండగ వేళ.. జానీ మాస్టర్ ముఖంలో సంతోషం.! వీడియోస్ చూసి ఫ్యాన్స్..
దుల్కర్ దగ్గర 70 కార్లు ఉన్నాయి.! సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్.
దుల్కర్ దగ్గర 70 కార్లు ఉన్నాయి.! సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్.
మేకను మింగేసిందనే అనుమానంతో కొండచిలువను కొట్టి పొట్ట చీల్చారు..
మేకను మింగేసిందనే అనుమానంతో కొండచిలువను కొట్టి పొట్ట చీల్చారు..
ఈయనో రాముడు.. ఈమె సీత.! పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్న జనాలు..
ఈయనో రాముడు.. ఈమె సీత.! పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్న జనాలు..
మంద నుంచి నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా..
మంద నుంచి నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా..
అఘోరీ ఆత్మార్పణ కథ సుఖాంతం.! అఘోరి చర్యలపై డిమాండ్‌..
అఘోరీ ఆత్మార్పణ కథ సుఖాంతం.! అఘోరి చర్యలపై డిమాండ్‌..
తెల్లగా ఉన్న ఈ 5 పక్కన పెట్టేస్తే.. 100 ఏళ్ల లైఫ్ గ్యారంటీ.!
తెల్లగా ఉన్న ఈ 5 పక్కన పెట్టేస్తే.. 100 ఏళ్ల లైఫ్ గ్యారంటీ.!
దీపికా-రణవీర్‌ దంపతుల కుమార్తె పేరేంటో తెలుసా.?
దీపికా-రణవీర్‌ దంపతుల కుమార్తె పేరేంటో తెలుసా.?
శ్రద్దా పోయి శ్రీలీల వచ్చింది.! |గోపీచంద్‌ చొక్కానే ప్రభాస్‌..
శ్రద్దా పోయి శ్రీలీల వచ్చింది.! |గోపీచంద్‌ చొక్కానే ప్రభాస్‌..
గ్యాంబ్లర్ వచ్చేశాడు.. అదరగొట్టేస్తున్నాడు.! నేచర్ బాలన్స్ వరుణ్.
గ్యాంబ్లర్ వచ్చేశాడు.. అదరగొట్టేస్తున్నాడు.! నేచర్ బాలన్స్ వరుణ్.