AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayan Sarika: దీపావళికి మరో హిట్టు కొట్టిన అందాల తార.. మంత్రముగ్దులను చేస్తోన్న నయన్ సారిక..

దీపావళి పండక్కి థియేటర్లలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రాలన్ని ఇప్పుడు సూపర్ హిట్ టాక్ అందుకుంటున్నాయి. అందులో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన క మూవీ ఒకటి. ఇందులో కథానాయికగా నటించింది నయన్ సారిక.

Rajitha Chanti
|

Updated on: Oct 31, 2024 | 6:43 PM

Share
నార్నే నితిన్ నటించిన ఆయ్ సినిమాలో పల్లవి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన హీరోయిన్ నయన్ సారిక. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది  ఈ ముద్దుగుమ్మ.

1 / 5
తొలి సినిమాతోనే సక్సెస్ దక్కించుకున్న ఈ వయ్యారికి తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరసన 'క' చిత్రంలో నటిస్తుంది. దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది.

2 / 5
తెల్లవారుజామున ఫస్ట్ షో నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం క్లైమాక్స్ అదిరిపోయిందంటూ నెట్టింట బ్లాక్ బస్టర్ హిట్ క అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. దీంతో రెండో సినిమాతోనూ హిట్టు కొట్టింది నయన్ సారిక.

3 / 5
అంతకు ముందు తెలుగులో ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేశా చిత్రంలో కథానాయికగా కనిపించి ఆకట్టుకుంది నయన్ సారిక. ఈ చిత్రంలో మోడ్రన్ అమ్మాయిగా కనిపించింది. ఆ తర్వాత ఆయ్ చిత్రంలో ట్రెడిషనల్ గా కనిపించింది.

4 / 5
ఇక ఇప్పుడు క సినిమాలో చాలా పద్దతిగా.. మరింత అందంగా కనిపించింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కావడంతో ఈ సినిమాలో తన పాత్ర కోసం సావిత్రి గారి లుక్ రిఫరెన్స్ గా తీసుకున్నారని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నయన్ సారిక.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్