Actress Laya: దీపావలి పండగ స్పెషల్.. పింక్ కలర్ శారీలో తళుక్కుమన్న లయ.. ఫొటోస్ చూశారా?

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ పండగను ఈ ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు దీపావళి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం ఆ ఫొటోలను షేర్ చేసుకుంటూ అందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

|

Updated on: Oct 31, 2024 | 4:36 PM

టాలీవుడ్ హీరోయిన్ లయ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చే సింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకును కట్టిపడేసిందీ అందాల తార.

1 / 5
 అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైందీ అందాల తార. 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకున్న లయ ఆ తర్వాత అక్కడే సెటిల్ అయ్యింది.

2 / 5
 ప్రస్తుతం లయ దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు. కాగా  పెళ్లి, పిల్లల తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీకి రెడీ అయిపోయింది.

3 / 5
 నితిన్ హీరోగా నటిస్తోన్న రాబిన్ హుడ్ సినిమాలో కీలక  పాత్ర పోషిస్తోంది లయ. అలాగే బిగ్ బాస్ ఫేమ్ నటుడు శివాజీతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.

4 / 5
 ఇదిలా ఉంటే దీపావళి ని పురస్కరించుకుని లయ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఇందులో పింక్ కలర్ శాలరీలో ఎంతో అందంగా కనిపించిందీ ముద్దుగుమ్మ.

5 / 5
Follow us
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం

మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.

మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..

తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!

నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు

బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.

హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల

AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..

దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..