AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guess The Actress: ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా..? ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ

పై ఫొటోలో కనిపిస్తున్న వయ్యారి ఎవరో గుర్తుపట్టారా..? తొలి సినిమాతోనే యువత మనస్సులో స్థానం సంపాధించుకుంది.

Guess The Actress: ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా..? ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 04, 2023 | 7:51 PM

Share

చాలా మంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో క్లిక్ అవుతూ ఉంటారు. ఒక్క సినిమా చాలు కొంతమంది భామలకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపడేస్తుంది. అలా క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో ఈ భామ ఒకరు. పై ఫొటోలో కనిపిస్తున్న వయ్యారి ఎవరో గుర్తుపట్టారా..? తొలి సినిమాతోనే యువత మనస్సులో స్థానం సంపాధించుకుంది. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అనేలా కవ్వించింది. ఇక బోల్డ్ సీన్స్ లో అయితే రెచ్చిపోయి నటించి కట్టిపడేసింది. ఇంతకు ఈ భామ ఎవరో గుర్తుపట్టారా.? చాలామంది కుర్రాళ్లకు ఈ బ్యూటీ ఇప్పుడు ఫెవరెట్ హీరోయిన్ కూడా ఆమె ఎవరో కాదు.

తొలి సినిమాతో కట్టిపడేసిన ఈ బ్యూటీ పేరు దివ్యభారతి. తమిళ్ సినిమా బ్యాచ్ లర్ సినిమాతో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మొదటి సినిమాలోనే లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. బ్యాచ్ లర్ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమా చేస్తోంది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి నటిస్తోంది ఏ క్యూటీ. హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది దివ్యభారతి. ఇక ఈ అమ్మడు మంచి ఛాన్స్ దొరికితే తెలుగులో కూడా నటించాలని ప్రయత్నిస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో  ఈ బ్యూటీకి 2.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..