ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. అప్పటికంటే ఇప్పుడే గ్లామర్‌గా ఉందే..!
పైన కనిపిస్తున్న హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరివో కనిపెట్టారా..? ఆమె ఓ టాలీవుడ్ హీరోయిన్. అప్పుడు ఈ అమ్మడు అంతగా అందంగా అనిపించలేదు కానీ ఇప్పుడు మతిపోగోట్టే అందంతో కవ్విస్తుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోల్లో ఎక్కువగా సినీ సెలబ్రెటీలకు సంబంధించినవే.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ కూడా సంబందించిన ఫోటోలు, న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరివో కనిపెట్టారా..? ఆమె ఓ టాలీవుడ్ హీరోయిన్. అప్పుడు ఈ అమ్మడు అంతగా అందంగా అనిపించలేదు కానీ ఇప్పుడు మతిపోగోట్టే అందంతో కవ్విస్తుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె నటించిన సినిమాల్లో పాటలు ఇప్పటికి కూడా వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ అమ్మడు ఎవరంటే..
కొన్ని సినిమాలే చేసింది.. కానీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలే చేసింది. ఇంతకు ఆమె ఎవరో కాదు. ఆమె పేరు ఆర్తి చాబ్రియా. పేరు చెప్తే గుర్తిపట్టడం కష్టమే.. తెలుగులో శ్రీ రామ్ హీరోగా నటించిన ఒకరికి ఒకరు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది ఆర్తి చాబ్రియా.
ఆతర్వాత ఇంట్లో శ్రీమతి – వీధిలో కుమారి, గోపీ గోడమీద పిల్లి సినిమాల్లో నటించింది. అలాగే చింతకాయల రవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఆర్తి చాబ్రియా. తెలుగు కంటే హిందీ బాషలోనే ఎక్కువ సినిమాలు చేసింది ఈ చిన్నది. హిందీతో పాటు కన్నడ భాషలోనూ సినిమాలు చేసింది. చార్టర్డ్ అకౌంటెంట్ విశారద్ బీదాస్సీని 2019లో వివాహం చేసుకుంది ఈ అమ్మడు. కాగా ఆర్తి చాబ్రియా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
ఆర్తి చాబ్రియా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.