AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ..! ఈ స్టార్ డైరెక్టర్ హీరోగా కూడా చేశాడా..! అతను ఎవరో గుర్తుపట్టారా.?

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు. ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నాడు. అయితే దర్శకుడిగా మారక ముందు ఇలా హీరోగా సినిమాలు కూడా చేశాడు.

ఏంటీ..! ఈ స్టార్ డైరెక్టర్ హీరోగా కూడా చేశాడా..! అతను ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2024 | 6:10 PM

Share

టాలీవుడ్ లో చాలా మంది కష్టపడి పైకి వచ్చిన వారు ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత దర్శకులుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోలుగా  మారి సినిమాలు చేసిన వారు కూడా ఉన్నారు. కాగా పైన కనిపిస్తున్న దర్శకుడిని గుర్తుపట్టారా.? బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు. ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నాడు. అయితే దర్శకుడిగా మారక ముందు ఇలా హీరోగా సినిమాలు కూడా చేశాడు. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఆయనను ఈజీగా గుర్తుపట్టేయ్యొచ్చు.. ఇంతకూ అతను ఎవరంటే..

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలన్నీ భారీ హిట్స్ అందుకుంటున్నాయి. కొంతమంది దర్శకులు బడా హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకుంటున్నారు. అలాగే కొంతమంది యంగ్ డైరెక్టర్స్ డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ సైలెంట్ గా హిట్స్ కొడుతున్నాడు. ఆయన ఎవరో కాదు యంగ్ అండ్ టాలెంటడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి.

Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..

ఈ కుర్ర దర్శకుడు హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు. జ్ఞాపకం, స్నేహగీతం లాంటి సినిమాల్లో నటించాడు. పై ఫోటో స్నేహగీతం సినిమాలోనిదే.. ఆతర్వాత ఇట్స్ మై లవ్ స్టోరీ, కేరింత సినిమాలకు మాటలు కూడా రాశాడు. ఇక వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు చేశాడు. ఈ క్రమంలోనే ధనుష్ హీరోగా సార్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై సక్సెస్ సాధించింది. ఇక రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ సినిమా చేసి హిట్ అందుకున్నాడు.

View this post on Instagram

A post shared by Venkyatluri (@venky_atluri)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ