Do You Remember: చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో ఈ చిన్నారి ఎవరో..? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఆయన సినిమాల్లో దాదాపు అన్ని సూపర్ హిట్లే.. అలా మెగాస్టార్ నటించిన సినిమాల్లో మర్చిపోలేని చిత్రం పసివాడి ప్రాణం. చిరంజీవి వన్ మ్యాన్ షోగా నడిపించిన ఈ సినిమా ఒక చిన్న బాబు కోసం మెగాస్టార్ చేసే సాహసాలు

Do You Remember: చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో ఈ చిన్నారి ఎవరో..? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Pasivadi Pranam
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 22, 2022 | 4:32 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు మెగాస్టార్. అప్పట్లో చిరు సినిమా వస్తుందంటే హంగామా మాములుగా ఉండేది కాదు. ఇప్పుడు కూడా అదే క్రేజ్ ఉంది కానీ ఒకప్పుడు మెగాస్టార్ మెగాస్టార్ అంతే.. ఆయన సినిమా విడుదలవుతుందంటే ఒక పండగ వచ్చినట్టే.. ఆయన సినిమాల్లో దాదాపు అన్ని సూపర్ హిట్లే.. అలా మెగాస్టార్ నటించిన సినిమాల్లో మర్చిపోలేని చిత్రం పసివాడి ప్రాణం. చిరంజీవి వన్ మ్యాన్ షోగా నడిపించిన ఈ సినిమా ఒక చిన్న బాబు కోసం మెగాస్టార్ చేసే సాహసాలు, ఎమోషనల్ సీన్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా ఈ సినిమాకు చక్రవర్తి అందించిన సంగీతం కన్నీరు రాకుండా ఆపలేదు. కొండరామిరెడ్డి దర్శకత్వంలో 1987లో వచ్చింది ఈ సినిమా.

ఇక ఈ సినిమా కథ రాజా అనే చిన్న బాబు చుట్టూ తిరుగుతుంది. ఇంతకు ఆ చిన్నారి రాజా పాత్రలో నటించింది ఎవరో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు. సినిమాలో మాటలు రాని చిన్నారిగా నటించింది ఎవరో కాదు. ఆమె పేరు సుజిత. ప్రస్తుతం ఆమె టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. పలు సినిమాల్లో కూడా మెప్పించారు సుజిత.

అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో చిరంజీవి చెల్లెలిగాను నటించారు సుజిత. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో, టీవీ సీరియళ్ళలో నటించింది. ఇక పసివాడి ప్రాణం సినిమా పలు భాషల్లోనూ రీమేక్ అయ్యింది. అయితే ఆ సినిమాల్లో పిల్లాడిగా మూడు భాషల్లోనూ బేబీ సుజిత నే నటించింది.

ఇవి కూడా చదవండి
Sujitha

Sujitha

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ