AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘అంతఃపురం’లో సౌందర్య కొడుకు గుర్తున్నాడా..? హీరో కటౌట్‌తో ఏమాత్రం తగ్గేదేలే..

తెలుగు సినీరంగంలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన తారలు.. ఇప్పుడు వెండితెరపై హీరోహీరోయిన్లుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కొందరు మాత్రం ఇంకా బిగ్ స్క్రీన్ కు దూరంగానే ఉంటున్నారు. అందులో కృష్ణ ప్రదీప్ ఒకరు. ఈ కుర్రాడి పేరు చెబితే గుర్తుపట్టలేరు కానీ.. అంతఃపురం సినిమాలో సౌందర్య కొడుకుగా కనిపించాడు. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసుకుందామా..

Tollywood: 'అంతఃపురం'లో సౌందర్య కొడుకు గుర్తున్నాడా..? హీరో కటౌట్‌తో ఏమాత్రం తగ్గేదేలే..
Anthapuram Movie
Rajitha Chanti
|

Updated on: Oct 25, 2024 | 10:14 AM

Share

దివంగత హీరోయిన్ సౌందర్య నటించిన చిత్రాల్లో అంతఃపురం ఒకటి. ఇందులో జగపతి బాబు, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు. డైరెక్టర్ కృష్ణవంశి తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో ఒక్కొక్కరి యాక్టింగ్.. వారి పాత్ర బలం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సౌందర్య నటనకు మరోసారి అడియన్స్ ఫిదా అయ్యారు. అలాగే ఆమ నటనకు ఏపీ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ప్రకటించింది. జగపతి బాబుకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డ్ అందుకున్నారు.

అలాగే ప్రకాష్ రాజ్, సౌందర్య, డైరెక్టర్ కృష్ణవంశీ ఇలా అందరూ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ చిత్రంలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇళయారాజా అందించిన సంగీతం సినిమాకు మరో హైలెట్ అయ్యింది. ఇందులో సౌందర్య, సాయి కుమార్ దంపుతల కొడుకుగా కనిపించాడు కృష్ణ ప్రదీప్. ఈ చిన్నోడిని కాపాడుకునేందుకు సౌందర్య చేసే పోరాటమే అంతఃపురం.

ఇది చదవండి :  Teen Maar: హాట్ ఫొటోలతో మెంటలెక్కిస్తోన్న తీన్ మాన్ హీరోయిన్.. పెళ్లైన తర్వాత పెరిగిన జోరు..  

ఈ చిత్రంలో నటించినప్పుడు కృష్ణ ప్రదీప్ వయసు కేవలం రెండు సంవత్సరాలే. అయినా తన అమాయకత్వం… నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉన్న కృష్ణ ప్రదీప్.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తున్నాడు. హీరోలకు ధీటుగా మంచి ఫిజిక్ తో కనిపిస్తున్నాడు కృష్ణ ప్రదీప్.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో