AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బూరెబుగ్గల బుజ్జాయి.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఆమె కోసం యువత పిచ్చెక్కిపోతారు

సోషల్ మీడియాలో నిత్యం సెలబ్రెటీల ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అభిమానులు నిత్యం సినిమా హీరోయిన్స్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంటారు. ఇక హీరోయిన్స్ కూడా అభిమానులు డిసప్పాయింట్ అవ్వకుండా ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. అలాగే హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలు దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు అభిమానులు తెగ వైరల్ చేస్తూ ఉంటారు.

ఈ బూరెబుగ్గల బుజ్జాయి.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఆమె కోసం యువత పిచ్చెక్కిపోతారు
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: May 15, 2025 | 9:51 AM

Share

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సెలబ్రెటీల ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. నెటిజన్ సినీ సెలబ్రెటీల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్స్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక అకేషన్ ఏదైనా సరే హీరోయిన్స్ ఫోటోలను వైరల్ చేస్తూ ఉంటారు. తమ అభిమాన చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పై ఫొటోలో ముద్దుగా ఉన్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. ఈ ముద్దుగుమ్మ కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు కూడా ఉన్నారు. ఇంతకూ పై ఫొటోలో ఉన్న బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో కనిపెట్టరా.?

పై ఫొటోలో పాలుగారే బుగ్గులతో కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్.. మలయాళ, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ  స్ట్రయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ డబ్బింగ్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ మదిలో ఎప్పుడో ప్లేస్ సంపాదించుకుంది. ఆమె వెండితెరపై కనిపిస్తే.. ప్రేక్షకులు సమ్మోహనం చెందుతారు. ఆమె నటిస్తే.. ఈ లోకాన్ని మరిచి.. ఆ పాత్రలో లీనమైపోతారు. క్యూట్.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌ను కట్టిపడేసే ఈ బ్యూటీ.. ఎమోషన్ సీన్లతో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇంతకు ఈ ముద్దులొలికే చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

ఈ అమ్మడు ఎవరో కాదు రాజా రాణి సినిమాతో సౌత్‌లో ఒక్కసారిగా పాపులర్ అయిన నజ్రియా నజీమ్. 20 డిసెంబర్ 1994 జన్మించిన నజ్రియా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో చేసింది. ఆపై ఓ టెలివిజన్ వ్యాఖ్యతగా పనిచేసింది. అనంతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మలయాళం లో స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ పలు తమిళ్ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘అంటే సుందరానికి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నజ్రియా నజీమ్ తెలుగులో నటించలేదు. నజ్రియా భర్త ఫహద్ ఫాజిల్ కూడా మంచి డిమాండ్ ఉన్న యాక్టర్. ఈయన కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అందం, టాలెంట్ ఉన్న నజ్రియాకు తెలుగులో సినిమాలు చేయడం లేదు.. కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో