AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొన్నటి వరకు మోస్ట్ గ్లామరస్ బ్యూటీ.. ఇప్పుడు అన్ని వదిలేసి సన్యాసిగా మారి ఇలా..

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణించి ఆతర్వాత కనిపించకుండా పోయారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యారు. కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. మరికొంతమంది ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరంగా బ్రతుకుతున్నారు.. వారిలో ఈ హీరోయిన్ ఒకరు.

మొన్నటి వరకు మోస్ట్ గ్లామరస్ బ్యూటీ.. ఇప్పుడు అన్ని వదిలేసి సన్యాసిగా మారి ఇలా..
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2025 | 9:43 AM

Share

హీరోయిన్ అవ్వడానికే.. హీరోయిన్ గా కంటిన్యూ అవ్వడానికి కూడా అదృష్టం ఉండాలి. చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతుంటారు. అలాగే మరికొంతమంది వరుసగా హిట్స్ వచ్చినప్పటికీ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతుంటారు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఇక ఆడియన్స్ చాలా మంది హీరోయిన్స్ ను మర్చిపోయారు కూడా.. అర్రర్రే నిజమే ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో అంటూ సోషల్ మీడియాను తెగ గాలిస్తూ ఉంటారు. అలాంటి వారిలో పై ఫొటోలో ఉన్న భామ ఒకరు. ఆమె హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్, అందానికి ఆధార్ కార్డులా ఉండేది ఆమె కానీ ఇప్పుడు ఊహించని విధంగా సన్యాసిగా మారిపోయింది.

ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. అప్పట్లో ఈ అమ్మడు ఓ ఊపుఊపేసింది. ఇండస్ట్రీని షేక్ చేసిన ఆ బ్యూటీ.. ఓ స్టార్ క్రికెటర్ ఎఫైర్ పెట్టుకుని హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత సడన్ గా ఇండస్ట్రీని వదిలి సన్యాసిగా మారింది. ఇంతకు ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.. ? ఆమె పేరు సోఫియా హయత్‌. చాలా మంది విదేశీ భామలు. సపోర్టింగ్ రోల్స్ లేదా ఐటెమ్ గర్ల్స్‌గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. స్పెషల్ సాంగ్స్ లో తమ అందాలతో అదరగొట్టారు. వారిలో సోఫియా హయత్‌ ఒకరు.

మోడల్ గా, నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే హిందీ బిగ్ బాస్ లో పాల్గొంది పాపులారిటీ పెంచుకుంది. అలాగే స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేసింది. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు. స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మతో సోఫియా హయత్‌ డేటింగ్ చేసిందని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. అంతే కాదు కోహ్లీతోనూ టచ్ లో ఉండేది అని రూమర్స్ వచ్చాయి. ఆతర్వాత సన్యాసిగా మరి షాక్ ఇచ్చింది. సోఫియా బ్రిటన్ కు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె మూలాలు పాకిస్థాన్ లో ఉన్నాయి. చిన్న తనంలో ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలనుకోవడంతో పారిపోయి ఇండియాకు వచ్చింది. ఇక్కడ మోడల్ గా సక్సెస్ అయ్యి.. ఆతర్వాత నటిగా ఎదిగింది.. చివరకు సన్యాసిగా మారింది.

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Sofia Hayat (@thesofiahayat) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఛీ.. వ్యాక్ఈ వీడియో చూస్తే.. మళ్లీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు
ఛీ.. వ్యాక్ఈ వీడియో చూస్తే.. మళ్లీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?