AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: నాగచైతన్యకు అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్ ఈమె..

చైతన్య కెరీర్‌లో మంచి హిట్స్ అందుకున్నాడు. సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమా తర్వాత సాలిడ్ హిట్ అందుకోలేకపోయాడు. అలాగే దూత అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు చైతూ.. ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ

Naga Chaitanya: నాగచైతన్యకు అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్ ఈమె..
Naga Chaitanya
Rajeev Rayala
|

Updated on: Jul 21, 2024 | 1:18 PM

Share

అక్కినేని అందగాడు నాగ చైత్యన వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు నాగ చైతన్య. చైతన్య కెరీర్‌లో మంచి హిట్స్ అందుకున్నాడు. సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమా తర్వాత సాలిడ్ హిట్ అందుకోలేకపోయాడు. అలాగే దూత అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు చైతూ.. ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో చందు , చైతూ కాంబినేషన్ లో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి.

ఇది కూడా చదవండి : Venu Swamy: మరో బాంబ్ పేల్చిన వేణుస్వామి..! ఆ టాలీవుడ్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకుంటుందంటూ..

తండేల్ సినిమా మత్స్యకారుల జీవన నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య తో ఓ హీరోయిన్ తల్లిగా, ఫ్రెండ్ గా, హీరోయిన్ గా నటించింది. ఆ అమ్మడు ఎవరో తెలుసా.? సినిమాల్లో ఇలా జరగడం చాలా కామన్. ఓ సినిమాలో హీరో పక్క న హీరోయిన్ గా నటించిన అవారే ఆతర్వాత అదే హీరోకు వదినగానో..లేక తల్లిగానో నటించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు నాగ చైతన్య తో కూడా ఓ హీరోయిన్ తల్లిగా, ఫ్రెండ్ గా, లవర్ గా చేసింది.

ఇది కూడా చదవండి :బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..? అతను చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్‌లో ఉండేది..

ఆమె లావణ్య త్రిపాఠి. ఈ బ్యూటీ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఆయనకు భార్యగా నటించింది. ఆతర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సినిమాలో నాగ్ కొడుకుగా నాగ చైత్యన నటించాడు. అలాగే మనం సినిమాలో వీరిద్దరూ స్నేహితులుగా నటించడం జరిగింది. మనం సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపిస్తుంది. అలాగే ఈ ఇద్దరూ హీరో హీరోయిన్స్ గా యుద్ధం శరణం అనే సినిమాలో చేశారు. ఇలా నాగ చైతన్యతో లావణ్య త్రిపాఠీ అమ్మగా, ఫ్రెండ్ గా, లవర్ గా నటించి మెప్పించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..