AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : మన దేశంలో హయ్యేస్ట్ రేటింగ్ ఉన్న సినిమా ఏదో తెలుసా.. ? రూ.15 కోట్లు పెడితే.. రూ.328 కోట్ల కలెక్షన్స్..

భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డ చిత్రాలు చాలా ఉన్నాయి. అలాగే ఎలాంటి హైప్ లేకుండా చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన సినిమాల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఇటీవల కాలంలో థియేటర్లలో దూసుకుపోయింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?

Cinema : మన దేశంలో హయ్యేస్ట్ రేటింగ్ ఉన్న సినిమా ఏదో తెలుసా.. ? రూ.15 కోట్లు పెడితే.. రూ.328 కోట్ల కలెక్షన్స్..
Mahavatar Narasimha
Rajitha Chanti
|

Updated on: Sep 01, 2025 | 9:18 PM

Share

స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. యాక్షన్, గ్లామర్ పాటలు లేవు. అయినప్పటికీ ఒక సినిమా థియేటర్లలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి 9.6 రేటింగ్ తో మనదేశంలోనే అత్యధిక IMDB రేటింగ్ పొందిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. కేవలం కంటెంట్ ఆధారంగా చేసుకుని మాత్రమే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఈ మూవీ ఏంటో తెలుసా.. ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు మహావతార్ నరసింహ. జూలై 25న విడుదలైన ఈ సినిమాకు జనాలు ఫిదా అయ్యారు. తక్కువ సమయంలోనే ఈ సినిమాకు ప్రజలు క్యూ కట్టారు. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే దాని బడ్జెట్ ను తిరిగి పొందింది.

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..

దాదాపు 2 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేటెడ్ పౌరాణిక సినిమాను కేవలం రూ.15 కోట్లతో నిర్మించారు. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 328.7 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హవా కొనసాగుతుంది. అలాగే ఈ చిత్రానికి IMDbలో 9.6 రేటింగ్ ఉంది. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ఈ సినిమా పూర్తిగా యానిమేటెడ్ చిత్రం. భారీ బడ్జెట్ చిత్రాల రికార్స్ దాటేసింది. ప్రస్తుతం ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్.. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది ఫస్ట్ మూవీ అని.. మొత్తం మహావిష్ణువు పది అవతారాల ఆధారంగా ఏడు సినిమాలు రూపొందించనున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక మూవీ రిలీజ్ కానుంది. 2027లో మహావతార్ పరశురామ్ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

Follow Us
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం
బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో
బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో
పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?
పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?
వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!
వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!
ఇప్పుడు చూస్తారు తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో..
ఇప్పుడు చూస్తారు తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో..
సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌..ఆరోగ్యానికి నిధి!
సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌..ఆరోగ్యానికి నిధి!
బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..!
బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..!
గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు..OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు..OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?
కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?
బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి
బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి