గోదావరి తీరాన శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ నరసాపురం విశేషాలు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం అనగానే రేవు పట్టణ వైభవం, ప్రశాంతమైన గోదావరి అలలు స్ఫురిస్తాయి. కానీ ఈ చారిత్రక పట్టణానికి శ్రీవైష్ణవ సంప్రదాయ చరిత్రలో అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక గుర్తింపు ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రాలలో సైతం ఈ పట్టణాన్ని 'అభినవ భూతపురి' అని పిలుస్తారు. విశిష్టాద్వైత ప్రవర్తకులు, జగద్గురువులు భగవత్ రామానుజాచార్యుల అవతార స్థలమైన తమిళనాడు శ్రీపెరుంబూదూర్‌కు నకలుగా నిలిచిన ఈ ఆలయం వెనుక దాదాపు రెండున్నర శతాబ్దాల అపురూప చరిత్ర, భక్తి ప్రపత్తులు దాగి ఉన్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
