AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటి..!! ఈ బ్యూటీ రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..! ఇంత షాక్ ఇచ్చిందేంటీ..

నాగార్జున ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాకు రచయిత వి.విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి కూడా దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పోరాట ఘట్టాలకు రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఉత్తమ చిత్రం రజత నందితో సహా ఆరు నంది అవార్డులు గెలుచుకుంది.

ఏంటి..!! ఈ బ్యూటీ రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..! ఇంత షాక్ ఇచ్చిందేంటీ..
Rajanna
Rajeev Rayala
|

Updated on: Aug 17, 2024 | 1:12 PM

Share

తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో రూపొందిన సినిమాల్లో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమా రాజన్న. 2011 విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాకు రచయిత వి.విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి కూడా దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పోరాట ఘట్టాలకు రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఉత్తమ చిత్రం రజత నందితో సహా ఆరు నంది అవార్డులు గెలుచుకుంది. ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా స్నేహ నటించారు. ఆదిలాబాదు జిల్లా నేలకొండపల్లి గ్రామ నేపథ్యంలో జరుగుతుంది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బాబోయ్.. ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ

ఇక ఈ సినిమాలో నాగార్జున కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.? ఆ చిన్నారి పేరు బేబీ యాని. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది యాని. అనుకోకుండా ఒక రోజు (2005) చిత్రంతో అరంగేట్రం చేసింది యాని. ఆమె స్టాలిన్ (2006), అతిది (2007), స్వాగతం (2008), ఏక్ నిరంజన్ (2009), రాజన్న (2011) వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఈ చిన్నారి హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. మొన్నామధ్య ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది.

ఇది కూడా చదవండి : Venu Swamy: రకుల్ కూడా భర్త నుంచి విడిపోతుంది.. ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పానన్న వేణు స్వామి

బాలనటిగా నంది అవార్డులు కూడా అందుకుంది. చిరంజీవి, మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు, గోపీచంద్, రామ్ పోతినేని, రామ్ చరణ్,లాంటి స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన యాని 2020లో లూజర్  అనే వెబ్ సిరీస్ చేసింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తోంది. యాని ఇప్పుడు చాలా అందంగా ఒక్క చూపుతో కుర్రాళ్ళను కట్టిపడేశాలా మారిపోయింది. రీసెంట్ గా నింద సినిమాలో నటించింది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో  ఆకట్టుకుంటున్న ఈ చిన్నది తన క్యూట్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది.

యాని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో