AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thank You Movie: ఆ సమయంలో నాకు కన్నీళ్లు తెప్పించింది.. రాశీఖన్నాపై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు

Thank You Movie: ఆ సమయంలో నాకు కన్నీళ్లు తెప్పించింది.. రాశీఖన్నాపై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..
Vikram K Kumar
Rajitha Chanti
|

Updated on: Jul 16, 2022 | 1:32 PM

Share

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం థాంక్యూ (Thank You). డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో చైతూ మరింత స్టైలీష్‏గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ అసోసియేష‌న్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ హీరోయిన్ రాశీ ఖన్నాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ మాట్లాడుతూ.. ” రాశీ ఖన్నా పాత్ర.. అభిరామ్ జ‌ర్నీలో చాలా కీల‌కమ‌ని చెప్పాలి. అభిరామ్ పాత్ర‌ను క‌థ‌కు క‌నెక్ట్ అయ్యేలా చేసే పాత్ర ఆమెది. అందులో ఆమె న‌టించిన ఓ సీన్ ఉంటుంది. దాన్ని ఆమె ఎక్సలెంట్‌గా చేసింది. దాన్ని నేను మానిట‌ర్‌లో చూసిన‌ప్పుడు నా క‌ళ్ల‌ల్లోనూ నీళ్లు తిరిగాయి. మాళ‌వికా నాయర్ అద్భుత‌మైన న‌టి. ఆమె చేయాల్సిన‌న్ని సినిమాలు చేయ‌లేద‌నే చెప్పాలి. ఈ సినిమా త‌ర్వాత త‌న‌కు న‌టిగా ఇంపార్టెన్స్ మ‌రింత‌గా పెరుగుతుంది. అవికా గోర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆమె చిన్న‌ప్ప‌టి నుంచే న‌టిగా మెప్పిస్తోంది” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా