AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daggubati Abhiram: అన్న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితోనే లాంచ్ కానున్న అభిరామ్‌..? ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్‌..

Daggubati Abhiram: ద‌గ్గుబాటి కుటుంబం నుంచి మ‌రో హీరో వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రానా త‌మ్ముడు ద‌గ్గుబాటి అభిరామ్ సినిమా ఎంట్రీపై...

Daggubati Abhiram: అన్న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితోనే లాంచ్ కానున్న అభిరామ్‌..? ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్‌..
Daggubati Abhiram
Narender Vaitla
|

Updated on: Apr 26, 2021 | 1:19 PM

Share

Daggubati Abhiram: ద‌గ్గుబాటి కుటుంబం నుంచి మ‌రో హీరో వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రానా త‌మ్ముడు ద‌గ్గుబాటి అభిరామ్ సినిమా ఎంట్రీపై గ‌తంలో చాలా సార్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ ద‌గ్గుబాటి వారి అబ్బాయిని లాంచ్ చేయ‌నున్న డైరెక్ట‌ర్ల జాబితాలో వంశీ పైడిప‌ల్లి, ర‌వి బాబు, త‌రుణ్ భాస్క‌ర్ వంటి ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి. అయితే త‌ర్వాత ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని తేలింది. ఇదిలా ఉంటే తాజా స‌మాచారం ప్ర‌కారం ఓ విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు అభిరామ్‌ను లాంచ్ చేయ‌న్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలోలా కాకుండా ఈసారి ప‌క్కాగా అభిరామ్ ఇండ‌స్ట్రీ ఎంట్రీ జ‌రుగుతుంద‌ని స‌ద‌రు వార్త‌ల సారాంశం. ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు తేజ‌. రానాకు.. నేనే రాజు నేనే మంత్రి వంటి సూప‌ర్ హిట్ అందించిన తేజానే అభిరామ్ తొలి సినిమాకు ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే సురేశ్ బాబుకు ద‌ర్శ‌కుడు తేజ ఓ క‌థ చెప్పాడ‌ని.. దానికి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తేజ ప్ర‌స్తుతం “చిత్రం” సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కించే ప‌నిలో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో తేజ త‌న త‌న‌యుడిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అటు ద‌ర్శ‌కుడు తేజ కానీ.. ఇటు ద‌గ్గుబాటి ఫ్యామిలీ కానీ అధికారికంగా స్పందించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Abhiram Teja

Abhiram Teja

Also Read: ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో విషాదం.. పూడ్చ‌లేని న‌ష్టమిది.. ఎలా అధిగమించాలో తెలియ‌డం లేదు అంటూ ట్వీట్..

Covid Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్న సూప‌ర్ స్టార్‌.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పిలుపునిచ్చిన మ‌హేష్ బాబు..

‘చర్చలు చాలు, వ్యాక్సిన్ ని ఉచితంగా ఇవ్వండి’, కేంద్రానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచన

Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..