AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి పీటలెక్కనున్న ‘సాహో’ డైరెక్ట‌ర్..అమ్మాయి ఎవరో తెలుసా..?

లాక్ డౌన్ స‌మ‌యంలో టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి.ఇటీవలే ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు, హీరో నిఖిల్, క‌మెడియ‌న్ ఆచంట‌ మహేష్ పెళ్లి చేసుకోగా.. తాజాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ కూడా అదే బాట‌లో అడుగులు వేస్తున్నారు .

పెళ్లి పీటలెక్కనున్న 'సాహో' డైరెక్ట‌ర్..అమ్మాయి ఎవరో తెలుసా..?
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2020 | 1:46 PM

Share

లాక్ డౌన్ స‌మ‌యంలో టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు..భాగ‌స్వాముల‌ను జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు, హీరో నిఖిల్, క‌మెడియ‌న్ ఆచంట‌ మహేష్ పెళ్లి చేసుకోగా.. తాజాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ కూడా అదే బాట‌లో అడుగులు వేస్తున్నారు .

గత కొంతకాలంగా ఈ యంగ్ డైరెక్ట‌ర్ ప్రవల్లిక అనే అమ్మాయితో ల‌వ్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వారి ప్రేమ‌కు పెద్ద‌ల అంగీకారం ల‌భించ‌డంతో ఇద్ద‌రూ క‌లిసి ఏడ‌డుగులు వేయ‌డానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే జూన్ 10వ తేదీన కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో సుజీత్ ఎంగేజ్మెంట్ చేసుకోనున్నట్లు స‌మాచారం. సుజీత్ చేసుకోబోయే అమ్మాయి డాక్టర్ అని తెలుస్తోంది. కాగా ‘రన్ రాజా రన్‌’తో ఇండస్ట్రీకి పరిచయమైన ద‌ర్శ‌కుడు సుజీత్.. ఆ తర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌తో ‘సాహో’ మూవీ తెర‌కెక్కించారు. త్వ‌ర‌లోనే మెగాస్టార్ చిరంజీవితో ‘లూసిఫర్’ రీమేక్ తెర‌కెక్కించ‌బోతున్నాడు సుజీత్.

Follow Us
కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేయండి.. కన్నయ్య అనుగ్రహంతో ఇంట్లో..
కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేయండి.. కన్నయ్య అనుగ్రహంతో ఇంట్లో..
అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్
అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్
ఇంటర్ కూడా చదవలేదు.. మెడికల్ షాపులో పని..ఇప్పుడేమో జబర్దస్త్‌లో..
ఇంటర్ కూడా చదవలేదు.. మెడికల్ షాపులో పని..ఇప్పుడేమో జబర్దస్త్‌లో..
ఆ సినిమా దెబ్బకు రోడ్డున పడిపోయా..
ఆ సినిమా దెబ్బకు రోడ్డున పడిపోయా..
సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
గోధుమ రంగు గుడ్లు అంటే దేశీయ గుడ్లేనా? ఎక్కువ ధర పెట్టేముందు..
గోధుమ రంగు గుడ్లు అంటే దేశీయ గుడ్లేనా? ఎక్కువ ధర పెట్టేముందు..
మొండి కొండా.. ఫైర్‌బ్రాండ్ ఫ్యామిలీ వివాదాలతో జర్నీ!
మొండి కొండా.. ఫైర్‌బ్రాండ్ ఫ్యామిలీ వివాదాలతో జర్నీ!
రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా? అసలు నిజం ఇదే..
రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా? అసలు నిజం ఇదే..
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట