‘నేనింకా చనిపోలేదు బతికే ఉన్నా.. కాస్త విరామం తీసుకున్నానంతే’.. స్టార్‌ డైరెక్టర్‌ వైరల్ కామెంట్స్

ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్‌ తమిళంలోనేకాకుండా తెలుగులోనూ పలు చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఆయన దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. సెల్వరాఘవన్ సోషల్ మీడియాలోనూ..

'నేనింకా చనిపోలేదు బతికే ఉన్నా.. కాస్త విరామం తీసుకున్నానంతే'.. స్టార్‌ డైరెక్టర్‌ వైరల్ కామెంట్స్
Director Selvaraghavan
Follow us
Srilakshmi C

|

Updated on: May 05, 2023 | 12:46 PM

ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్‌ తమిళంలోనేకాకుండా తెలుగులోనూ పలు చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఆయన దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. సెల్వరాఘవన్ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ‘తుళ్లువదో ఇలామై’తో దర్శకుడిగా పరిచయమైన సెల్వరాఘవన్ తొలి చిత్రంతోనే పెద్ద హిట్‌ కొట్టారు. తాజాగా ఆ సినిమాలోని ఫొటోను షేర్‌ చేసిన ఓ అభిమాని..’ఈ మువీ దర్శకుడు చనిపోయినట్లున్నారు. లేదంటే సినిమాలు తీయడం ఆపేసైనా ఉండాంటూ ట్వీట్‌ చేశారు. దీనికి సెల్వరాఘవన్‌ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు.

‘వై మై ఫ్రెండ్‌? నేను చనిపోలేదు. సినిమా నుంచి రిటైర్ కూడా అవ్వలేదు. నేను కొంత సమయం నా కోసం గడుపుతున్నానంతే. నేను ఇంకా నలభైలలో మాత్రమే ఉన్నాను. ఐ యామ్‌ బ్యాక్‌’ అని తన అభిమానికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీంతో వీరిద్దరి సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

సెల్వరాఘవన్ చివరిసారిగా ధనుష్ ద్విపాత్రాభినయంలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మువీ ‘నానే వరువెన్’ తెరకెక్కించారు. పెద్ద హిట్‌ కొట్టింది. 2004 తమిళంలో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన 7/G బృందావన్‌ కాలనీకి సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్‌. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే.. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ..
వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే.. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ..
సల్మాన్ వాచ్ అమ్మితే లైఫ్ సెట్టు..
సల్మాన్ వాచ్ అమ్మితే లైఫ్ సెట్టు..
దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి..? అసలేం జరిగింది..
దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి..? అసలేం జరిగింది..
ఆ మాత్రం ఆగలేవా ఏంటి! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..
ఆ మాత్రం ఆగలేవా ఏంటి! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..
నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్
నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..