Hanuman Movie: హనుమాన్ సినిమాకు ఫస్ట్ అవార్డ్.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రియాక్షన్ ఇదే..

ఇందులో అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఇటీవలే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అటు థియేటర్లలో దాదాపు 50 రోజులకు పైగా ఎంటర్టైన్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అత్యధిక్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దీంతో హనుమాన్ సెకండ్ పార్ట్ పై మరింత హైప్ పెరిగింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు ఫస్ట్ అవార్డ్ వచ్చింది.

Hanuman Movie: హనుమాన్ సినిమాకు ఫస్ట్ అవార్డ్.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రియాక్షన్ ఇదే..
Director Prashanth Varma
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 21, 2024 | 2:58 PM

సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజా సజ్జా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారతీయ ఇతిహాసాల్లోని సూపర్ హీరో ఆంజనేయుడి పాత్రను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఇటీవలే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అటు థియేటర్లలో దాదాపు 50 రోజులకు పైగా ఎంటర్టైన్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అత్యధిక్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దీంతో హనుమాన్ సెకండ్ పార్ట్ పై మరింత హైప్ పెరిగింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు ఫస్ట్ అవార్డ్ వచ్చింది.

ఈ విషయాన్ని తన ఇన్ స్టా ద్వారా తెలియజేస్తూ.. అవార్డ్ పట్టుకున్న ఫోటోస్ షేర్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. “హనుమాన్ సినిమాకు తొలి అవార్డ్ అందుకున్నాను. థాంక్యూ రేడియో సిటీ” అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ హనుమాన్ చిత్రేబృందానికి .. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కంగ్రాట్స్ చెబుతున్నారు. హనుమాన్ సినిమాకు ఇప్పుడు ఇది ఫస్ట్ అవార్డ్.. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డ్స్ రావడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. హనుమాన్ సెకండ్ పార్ట్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. అయితే ఇందులో మరో స్టార్ హీరో కూడా కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. అయితే ఆ హీరో ఎవరనే విషయం పై మాత్రం క్లారిటీ రాలేదు. అలాగే హనుమాన్ పాత్రను కూడా సెకండ్ పార్ట్ లో రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో మరికొంతమంది స్టార్ నటీనటులు జాయిన్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!