AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanth Neel: ప్రశాంత్ నీల్ డైరెక్షన్‏లో ఎన్టీఆర్ సినిమా..  ఆ విషయం మాత్రం అడగొద్దంటూ డైరెక్టర్ కామెంట్స్.. 

కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కేజీఎఫ్ 2 (KGF 2). గతంలో కేజీఎఫ్ మూవీతో సెన్సెషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్

Prashanth Neel: ప్రశాంత్ నీల్ డైరెక్షన్‏లో ఎన్టీఆర్ సినిమా..  ఆ విషయం మాత్రం అడగొద్దంటూ డైరెక్టర్ కామెంట్స్.. 
Prashanth Neel
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2022 | 7:30 AM

Share

కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కేజీఎఫ్ 2 (KGF 2). గతంలో కేజీఎఫ్ మూవీతో సెన్సెషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ చిత్రానికి సిక్వెల్‏గా తెరకెక్కించిన సినిమానే కేజీఎఫ్ 2. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ఇందులో యశ్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో యశ్ చెప్పిన డైలాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తు్న్నారు. ఈ ఒక్క సినిమాతో రాకింగ్ స్టార్ యశ్ అన్నిభాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు యశ్ చాలా దగ్గరయ్యాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‏గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాను గత 15 నుంచి 20 ఏళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ కు అభిమాని అని తెలిపారు. అంతేకాకుండా.. ప్రస్తుతం తాము మంచి సన్నిహితులమయ్యామని.. ఇటీవల తారక్ కు చెప్పిన స్టోరీ తనకు నచ్చిందని.. దీంతో వెంటనే తాను ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాక ఇప్పటికీ 10-15 సార్లు కలిశామని.. తారక్ కు స్క్రిప్ట్ నచ్చడంతో దానిపై పూర్తిగా వర్క్ చేస్తున్నానని.. ఈ సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నా్మని.. కానీ అది ఏ జోనర్ అని మాత్రం అడగొద్దంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు తారక్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత తారక్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు.

Also Read: RRR Movie: జక్కన్న క్రియేట్ చేసిన నయా ట్రెండ్.. అలాంటి పాటే కావాలంటున్న స్టార్ హీరోలు

Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా…

Pawan Kalyan Fans: ఊరికే హీరోలైపోరు మరి.. పవర్ స్టార్ స్పెషల్‌ ట్రైనింగ్ పై ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

Alia Bhatt : ‘ఆర్ఆర్ఆర్’ ముంబై ఈవెంట్‌లో సీతమ్మ కనిపించకపోవడానికి కారణం ఇదేనా..

Follow Us
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ