Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా…

పొరపాట్లు చెయ్యడం సహజం.. వాటిని సరిదిద్దుకోవడంలోనే వుంది గొప్పతనం అంటున్నారు డార్లింగ్ ప్రభాస్. తన ఫ్యాన్స్‌ని ఇక మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపర్చకూడదని డిసైడయ్యారు.

Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా...
Prabhas
Follow us

|

Updated on: Apr 10, 2022 | 7:07 PM

పొరపాట్లు చెయ్యడం సహజం.. వాటిని సరిదిద్దుకోవడంలోనే వుంది గొప్పతనం అంటున్నారు డార్లింగ్ ప్రభాస్(Prabhas). తన ఫ్యాన్స్‌ని ఇక మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపర్చకూడదని డిసైడయ్యారు. అందుకోసం పెద్ద రిస్కే తీసుకుంటున్నారట. ఇంతకీ ఆదిపురుషుడు చెయ్యబోయే ఆ రిస్క్‌ ఏమిటంటే..కొన్ని సీన్స్‌లో లావుగా, మరికొన్ని చోట్ల స్లిమ్‌గా కనిపించారని, ప్రభాస్ అప్పియరెన్స్ అనీవెన్‌గా వుండడం కూడా రాధేశ్యామ్‌ ఫెయిల్యూర్‌కి మెయిన్ రీజన్‌ అని తేల్చేశారు క్రిటిక్స్. ప్రాజెక్ట్ టూమచ్‌గా డిలే కావడం వల్లే.. ఆ మూడేళ్ల స్పాన్‌లో ప్రభాస్ ఫిజిక్‌లో యూనిఫామిటీ మిస్సయిందని డైహార్డ్ ఫ్యాన్స్ కూడా కన్విన్స్ అయ్యారు. మరి.. ఆ పొరపాటు మళ్లీమళ్లీ జరక్కూడదంటే ఏం చేయాలి.? రాధేశ్యామ్ రిలీజ్ టైమ్‌లో టెన్‌డే హాలిడే టూర్ అంటూ ప్రభాస్ ఇటలీ వెళ్లి దాదాపు నెలరోజులవుతోంది. గతంలో సలార్ షూటింగ్‌లో జరిగిన గాయానికి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని, మైనర్ సర్జరీ కూడా అయిందని వార్తలొచ్చాయి. కాకపోతే.. మరో నెలరోజుల పాటు డార్లింగ్‌ అజ్ఞాతంలోనే వుండబోతున్నారన్నది లేటెస్ట్ న్యూస్. ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కోసమే ఆయన ఎక్స్‌ట్రా లీవ్ తీసుకున్నారట. మిర్చి సినిమాలో తనకు బాగా కలిసొచ్చిన ఆ స్లిమ్‌ లుక్స్‌ కోసం మళ్లీ ట్రయల్స్ వేస్తున్నారట ప్రభాస్. మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ షూటింగ్ పార్ట్ ఎలాగూ కంప్లీటైంది. సైఫై ఫిలిమ్ ప్రాజెక్ట్-Kలో కాస్త మోడ్రన్‌గా కనిపించాలన్నది డైరెక్టర్ నాగీ డిమాండ్. అటు.. మారుతీకి కమిటైన కామెడీ ఎంటర్టైనర్‌లో కూడా డార్లింగ్ చెయ్యబోయేది ‘బాయ్‌ నెక్ట్స్‌ డోర్‌’ లాంటి యూత్‌ఫుల్ పాత్రే. సో.. కాస్త వళ్లు తగ్గి.. త్వరలో నయా వెర్షన్‌తో సరికొత్త ప్రభాస్‌ని చూడబోతున్నామన్నమాట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..