AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.! మహేష్ బాబు పక్కన ఉన్న అమ్మాయి ఆ క్రేజీ హీరోయినా..! తెలిస్తే షాక్ అవుతారు

భారతీయ సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రాజెక్ట్ ఇది. మొదటి నుంచి ఈ మూవీపై ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మహేష్ బాబు లుక్ రిలీజ్ చేశారు.

వారెవ్వా.! మహేష్ బాబు పక్కన ఉన్న అమ్మాయి ఆ క్రేజీ హీరోయినా..! తెలిస్తే షాక్ అవుతారు
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2026 | 6:20 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేస్తూ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు రాజమౌళి. అలాగే ఈ ఈవెంట్ లోనే మహేష్ బాబు లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు. వారణాసి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో మహేష్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. అంతే కాదు మహేష్ బాబు ఈ సినిమాలో రాముడిగాను కనిపించనున్నాడు.

ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు.. నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారు

ఇటీవలే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా కొన్ని స్టిల్స్ ను విడుదల చేశారు. ఇదిలా ఉంటే మహేష్ బాబుకు సంబందించిన ఓల్డ్  ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. పై ఫొటోలో మహేష్ బాబు పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఇటీవలే ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె మరెవరో కాదు.

ఇవి కూడా చదవండి

మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.! రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన కామాక్షి భాస్కర్ల ఇప్పుడు హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటిస్తోంది. ముఖ్యంగా పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో కామాక్షికి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడామె వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలా తాజాగా కామాక్షి ప్రధాన పాత్రలో నటించిన సినిమా అగధ. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబుతో దిగిన ఓల్డ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చిరంజీవి ఇష్టమైన బాలయ్య సినిమా ఎదో తెలుసా.? ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ అది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!
ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!
ఎరక్కపోయి.. గ్రిల్స్‌లో ఇరుక్కున్న దొంగ..!
ఎరక్కపోయి.. గ్రిల్స్‌లో ఇరుక్కున్న దొంగ..!
చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే..
చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే..
ఇంట్లో ఈ చిత్రాలు పెడితే డబ్బు, అదృష్టం పెరుగుతాయట.. ఏ దిశలో పెట్
ఇంట్లో ఈ చిత్రాలు పెడితే డబ్బు, అదృష్టం పెరుగుతాయట.. ఏ దిశలో పెట్
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి
పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి
పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి
ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!
ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!
ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్
ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్
బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?
బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?
ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ
ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ